
Sonu Sood Whatsapp Blocked: ప్రముఖ నటుడు సోనూసూద్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. 61 గంటల తర్వాత అతని వాట్సాప్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ బ్లాక్ అయిన 61 గంటల్లో మొత్తం 9483 సందేశాలు నిలిచిపోయాయి. సహాయం కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా అతడిని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది తమ అకౌంట్ క్లోజ్ అయిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ అయిన తన వాట్సాప్ అకౌంట్ 61 గంటల్లో మాళ్లీ మామూలు అయిపోయిందని, చదవని మెసేజ్‌లు కూడా మళ్లీ రీస్టోర్ అయ్యాయని సోనూ సూద్ ట్వీట్ చేశారు.
అయితే ఎంతో మందికి సాయం చేసిన సోనూ వాట్సాప్ బ్లాక్ కావడంతో ఇబ్బందిగా మారిపోయింది. తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. ఇదే విషయంపై పలుమార్లు వాట్సాప్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కూడా వాళ్లు పట్టించుకోలేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో తనను సంప్రదించాలి అనుకునేవారికి కష్టమవుతుందని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు 61 గంటల తర్వాత వాట్సాప్ యాక్సెస్ దొరికిందని సోనూసూద్ తెలిపారు.
My number does not work on @WhatsApp.
I have been facing this problem many a times.
I feel time for you guys to upgrade your services. pic.twitter.com/yi2nWIive6 ఇవి కూడా చదవండి— sonu sood (@SonuSood) April 26, 2024
వాట్సాప్ నిషేధంపై సోనూసూద్ సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చారు. వాట్సాప్‌లో నా నంబర్ బ్లాక్ చేయబడింది. నేను ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నాను. వాట్సాప్ ఇప్పుడు అప్‌గ్రేడ్ చేయాలని నేను భావిస్తున్నాను, ”అని ఆయన ట్వీట్ చేశారు. తర్వాత వాట్సాప్ ఓకే అని తెలియజేశాడు.
❤️🙏 pic.twitter.com/oxjddrLzPm
— sonu sood (@SonuSood) April 28, 2024
వాట్సాప్ ఎందుకు నిషేధించబడింది?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి