Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JIO Telugu States: తెలుగు రాష్ట్రాల జియో యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌… రెట్టింపు కానున్న డేటా వేగం..

JIO Telugu States: టెలికాం రంగంలో సంచ‌ల‌నంగా దూసుకొచ్చింది రిల‌య‌న్స్ జియో. వినియోగ‌దారుల‌కు స‌రికొత్త ఇంట‌ర్నెట్ అనుభ‌వాన్ని ప‌రిచయం చేసిన జియో. ఇంట‌ర్‌నెట్‌ ధ‌ర‌ల‌ను కూడా సామాన్యుల‌కు...

JIO Telugu States: తెలుగు రాష్ట్రాల జియో యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌... రెట్టింపు కానున్న డేటా వేగం..
Jio Speed In Telugu States
Follow us
Narender Vaitla

|

Updated on: May 21, 2021 | 12:47 PM

JIO Telugu States: టెలికాం రంగంలో సంచ‌ల‌నంగా దూసుకొచ్చింది రిల‌య‌న్స్ జియో. వినియోగ‌దారుల‌కు స‌రికొత్త ఇంట‌ర్నెట్ అనుభ‌వాన్ని ప‌రిచయం చేసిన జియో. ఇంట‌ర్‌నెట్‌ ధ‌ర‌ల‌ను కూడా సామాన్యుల‌కు చేరువ‌చేసింది. ఇక 4జీ సేవ‌ల్లోనూ ప్ర‌త్యేక‌త చాటుకుంటున్న జియో తాజాగా తెలుగు రాష్ట్రాల యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే క్ర‌మంలో నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యాన్ని మ‌రింత విస్త‌రించే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగా 20 ఎమ్‌హెచ్‌జెడ్ స్పెక్ట్ర‌మ్‌తో బ‌లోపేతం చేయ‌నుంది. దీంతో యూజ‌ర్ల‌కు డేటా వేగం రెట్టింపుకానుంది. అంతేకాకుండా మ‌రింత మెరుగైన 4జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న 40 ఎమ్‌హెచ్‌జెడ్ స్పెక్ట్రం ల‌భ్య‌త ఇప్పుడు 50 శాతం పెర‌గ‌నుంది. దీంతో నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యం 60 ఎమ్‌హెచ్‌జెడ్‌కు చేరుకోనుంది. ఈ ఫ‌లితంగా మెరుగైన 4జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ‌లో జియో 3.16 కోట్లకు పైగా యూజ‌ర్ల‌తో 40 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకొని జియో మొద‌టి స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ప్ర‌స్తుత క‌రోనా నేప‌థ్యంలో డేటా వినియోగం విప‌రీతంగా పెర‌గ‌డం, ఉద్యోగుల నుంచి మొద‌లు విద్యార్థుల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో వాడ‌కంతో ఇంటర్నెట్‌కు డిమాండ్ పెరిగింది. ఇందులో భాగంగానే ఇంకా పెద్ద మొత్తంలో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు గాను జియో.. నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యాన్ని పెంచిన‌ట్లు తెలుస్తోంది.

Also Read: INS Rajput : నలభైఒక్కేళ్లపాటు భారత నావికాదళానికి కొండంత అండగా నిలిచిన ‘ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్’ నిష్క్రమణ నేడే

Internet Explorer: ఇక నిలిచిపోనున్న మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ సేవలు.. ఎప్పటి నుంచి అంటే..!

CoviSelf corona test: ఇంటి వద్దే కోవిడ్‌ పరీక్ష.. 5 నిమిషాల్లోనే ఫలితం.. అందుబాటులోకి మైలాబ్ కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్

మెగా వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి ధోని శిష్యుడు.
మెగా వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి ధోని శిష్యుడు.
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచార కేసులో చిక్కుకొని..
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచార కేసులో చిక్కుకొని..
వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపీక
వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపీక
హోలీ వేడుకల్లో మహ్మద్ షమీ కూతురు.. ముస్లిం మత పెద్ద ఆగ్రహం
హోలీ వేడుకల్లో మహ్మద్ షమీ కూతురు.. ముస్లిం మత పెద్ద ఆగ్రహం
స్టన్నింగ్ లుక్స్.. క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ..
స్టన్నింగ్ లుక్స్.. క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ..
పొలాల్లో స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా ఊహించని ఘటన..
పొలాల్లో స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా ఊహించని ఘటన..
దండిగా చేపలు పడతాయని వల వేశారు.. చిక్కింది చూడగా
దండిగా చేపలు పడతాయని వల వేశారు.. చిక్కింది చూడగా
ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి వార్డులో ఒక్కసారిగా పేలిన AC.. ఆ తర్వాత
ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి వార్డులో ఒక్కసారిగా పేలిన AC.. ఆ తర్వాత
ప్రేమలో అందానికి కంటే మనసుకే ప్రాధాన్యతనిచ్చే రాశులు.. ఏమిటంటే
ప్రేమలో అందానికి కంటే మనసుకే ప్రాధాన్యతనిచ్చే రాశులు.. ఏమిటంటే
ఓర్నీ ఇది పెద్ద కథే.. స్మార్ట్‌ఫోన్ 3 రోజులు వాడటం మానేస్తే..
ఓర్నీ ఇది పెద్ద కథే.. స్మార్ట్‌ఫోన్ 3 రోజులు వాడటం మానేస్తే..