AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒప్పో నుంచి బ్యాటరీ బ్యాకప్ బడ్జెట్ ఫోన్

చైనాకు చెందిన మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త ప్రొడక్ట్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. శాంసంగ్, షావోమికి పోటీ గా ఒప్పో A53 2020 తీసుకొచ్చింది. 4GB ర్యామ్ + 64GB, 6GB+128GB వేరియంట్లలో..

ఒప్పో నుంచి బ్యాటరీ బ్యాకప్ బడ్జెట్ ఫోన్
Pardhasaradhi Peri
|

Updated on: Aug 25, 2020 | 4:23 PM

Share

చైనాకు చెందిన మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త ప్రొడక్ట్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. శాంసంగ్, షావోమికి పోటీ గా ఒప్పో A53 2020 తీసుకొచ్చింది. 4GB ర్యామ్ + 64GB, 6GB+128GB వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎలక్ట్రిక్ బ్లాక్, ఫెయిరీ వైట్, ఫ్యాన్సీ బ్లూ కలర్లలో లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 12,990. 6 GB ర్యామ్ +128 GB స్టోరేజ్ రూ. 15,490.

అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు 10,000 MAH ఒప్పో పవర్ బ్యాంక్ 2 కూడా లాంఛ్ చేసింది ఒప్పో. దీని ధర 1299 రూపాయలు. అయితే ఒప్పో A53 స్మార్ట్‌ఫోన్‌తో కలిపి ఈ పవర్ బ్యాంక్ కొంటే 400 డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ రోజు (మంగళవారం)మధ్యాహ్నం 3 గంటల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. వివిధ బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.

ఒప్పో A53 ప్రత్యేకతలు :

5000 MAH బ్యాటరీ 6.5 అంగుళాలు డిస్‌ప్లే ట్రిపుల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ 13+2+2 మెగాపిక్సెల్ రియర్ ఆండ్రాయిడ్ 10+కలర్ OS7.2 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460ప్రాసెసర్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ హోల్-పంచ్ డిస్‌ప్లే డిజైన్‌ గ్రేడియంట్ బ్యాక్

కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..