నెట్‌వర్క్ ఛేంజ్ అవుదామనుకున్న వారికి ట్రాయ్ ఝలక్..! కానీ ఆ తర్వాత..

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సర్వీసు ద్వారా.. వినియోగదారుడు మొబైల్ నంబర్ మార్చకుండానే.. ఇతర నెట్‌వర్క్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు పూర్తవ్వడానికి దాదాపు వారం నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ సర్వీస్‌కు ట్రాయ్ బ్రేక్‌ వేసింది. ఇతర నెట్‌వర్క్స్‌లోకి ఛేంజ్ అవుదామనుకున్న వినియోగదారులు.. ప్రస్తుతం.. పోర్టబిలిటీ రెక్వస్ట్ పెట్టుకోలేరని ట్రాయ్‌ తెలిపింది. అయితే ఇది తాత్కాలికమే. త్వరలో ఎంఎన్‌పీకి సంబంధించి ట్రాయ్ కొత్త రూల్స్‌ను […]

నెట్‌వర్క్ ఛేంజ్ అవుదామనుకున్న వారికి ట్రాయ్ ఝలక్..! కానీ ఆ తర్వాత..
Follow us

| Edited By:

Updated on: Dec 13, 2019 | 5:23 PM

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సర్వీసు ద్వారా.. వినియోగదారుడు మొబైల్ నంబర్ మార్చకుండానే.. ఇతర నెట్‌వర్క్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు పూర్తవ్వడానికి దాదాపు వారం నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ సర్వీస్‌కు ట్రాయ్ బ్రేక్‌ వేసింది. ఇతర నెట్‌వర్క్స్‌లోకి ఛేంజ్ అవుదామనుకున్న వినియోగదారులు.. ప్రస్తుతం.. పోర్టబిలిటీ రెక్వస్ట్ పెట్టుకోలేరని ట్రాయ్‌ తెలిపింది. అయితే ఇది తాత్కాలికమే. త్వరలో ఎంఎన్‌పీకి సంబంధించి ట్రాయ్ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ పోర్టబిలిటీ సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపింది.

కొత్త రూల్స్.. ఈ నెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ నిబంధనలతో వినియోగదారుడికి నంబర్ పోర్టబిలిటీ చేసుకోవడం మరింత సులువుకానుంది. కొత్త నిబంధన ప్రకారం కేవలం మూడు రోజుల్లోగా నెట్‌వర్క్‌ ఛేంజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒకే సర్కిల్‌లోని నెట్‌వర్క్స్‌కి చెందినవి మాత్రమే మూడురోజుల్లోగా ఛేంజ్ అవుతాయని.. అదే ఇతర సర్కిల్‌కు చెందిన నంబర్లు అయితే.. 5రోజులు పడుతుందని ట్రాయ్ పేర్కొంది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..