AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi civi 3: డ్యుయల్ ఫ్రంట్ కెమెరాతో ఎంఐ అదిరిపోయే ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే మతిపోతుందంతే..

తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ అయిన ఎంఐ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌తో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేయబోతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంఐ సివీ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ ఫోన్‌ను కంపెనీ మే 25న లాంచ్ చేస్తుందని సమాచారం.

Xiaomi civi 3: డ్యుయల్ ఫ్రంట్ కెమెరాతో ఎంఐ అదిరిపోయే ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే మతిపోతుందంతే..
Mi Civi 3
Nikhil
|

Updated on: May 24, 2023 | 5:30 PM

Share

భారతదేశంలో పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగం నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ ఫోన్ తీసుకున్నా వెనక వైపు కెమెరాలు ఒకే రకంగా ఉంటున్నాయి. ఫోన్ ధరకు అనుగుణంగా డ్యుయల్, ట్రిపుల్ కెమెరాల సెటప్‌తో వస్తున్నాయి. అయితే ఫ్రంట్ కెమెరా మాత్రం ధరను బట్టి ఒకే కెమెరాతో వస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ అయిన ఎంఐ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌తో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేయబోతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంఐ సివీ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ ఫోన్‌ను కంపెనీ మే 25న లాంచ్ చేస్తుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ కోనోమట్‌ గ్రే, మింట్ గ్రీన్, ఎడ్వంచర్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ ఎంఐ కంపెనీ ఈ ఫోన్ రిలీజ్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తాజా ఫోన్ గురించి కొన్ని లీక్స్ టెక్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో? ఓ లుక్కేద్దాం.

ఎంఐ సివి-3 ఫీచర్లు ఇవే

  • 6.5 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే
  • 12 జీబీ+256 జీబీ వేరియంట్లో లభ్యం
  • ఎంఐయూఐ 14 ద్వారా ఆండ్రాయిడ్ 13తో వర్కింగ్
  • 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 20 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో రౌండ్ ట్రిపుల్ కెమెరా సెటప్
  • 32 ఎంపీ+32 ఎంపీ కెమెరాలతో డ్యుయల్ ఫ్రంట్ కెమెరా
  • ఇన్‌‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • అయితే ఈ తాజా ఫోన్ చైనా మార్కెట్ 25న లాంచ్ చేస్తుండగా.. భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారో? అనే విషయం అధికారికంగా వెల్లడించలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే