AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 15 ultra price: ఐఫోన్ 15 వచ్చేస్తోంది! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఈ ధరలే గనుక నిజమైతే అమెరికాలో ఈ ఐఫోన్ 15 మోడల్ అత్యంత ఖరీదైన ఫోన్ గా చరిత్రలో నిలిచిపోతుంది.

iPhone 15 ultra price: ఐఫోన్ 15 వచ్చేస్తోంది! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
Apple Iphone Update
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 13, 2022 | 2:28 PM

Share

ఐఫోన్ లవర్స్ గుడ్ న్యూస్.. యాపిల్ సంస్థ ఐ ఫోన్ 15 ఆల్ట్రాను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 వినియోగదారులను అంత సంతృప్తి పరచలేదు. అంతకు ముందు మోడల్ కు దీనికి పెద్దగా వేరియేషన్ లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందారు. ఇప్పుడు దానికి అప్ గ్రేడ్ వెర్షన్ గా ఐఫోన్ 15 ఆల్ట్రాను తీసుకొస్తోంది. దీని ధర ఇంకా నిర్ధారణ కాలేదు.

రేట్ ఫిక్స్ అయ్యిందా?

కొన్ని సోర్సెస్ ప్రకారం ఐఫోన్ 14 కన్నా 200 డాలర్లు అధికంగా కొత్త ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క ఫోన్ ధర 1,299 డాలర్లు ఉండొచ్చని అంచనా. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ. 1,07,330 గా ఉంటుంది. ఈ ధర ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ప్రో మ్యాక్స్ అమెరికాలో 1,099 డాలర్లు కాగా దానిని ఇండియాలో రూ. 1,39,900లకు విక్రయించారు. వాస్తవానికి 1,099 డాలర్లంటే 90,810 రూపాయలు మాత్రమే. దీనికి కస్టమ్ డ్యూటీ చార్జ్ కలిపితే రేటు పెరుగుతుంది.

అమెరికాలో అత్యంత ఖరీదైన ఫోన్ ఇదే..

ఏటా ఫోన్ తయారీకి కావాల్సిన ముడి సరుకు ధరలు గణనీయంగా పెరగడం.. ద్రవ్యోల్భణం కూడా ప్రభావం చూపుతుండటంతో ఐఫోన్ ధరలు పెంచాల్సిన అనివార్యత ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అందిన సొర్సెస్ ప్రకారం ఈ ధరలే గనుక నిజమైతే అమెరికాలో ఈ ఐఫోన్ 15 మోడల్ అత్యంత ఖరీదైన ఫోన్ గా నిలవనుంది.

ఇవి కూడా చదవండి

అత్యాధునిక ఫీచర్స్..

ఐఫోన్14 లో పెద్దగా మార్పులు చేయకపోవడంతో వినియోగదారులకు అది పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో రానున్న 15 మోడల్లో పెద్ద ఎత్తున మార్పులు చేసినట్లు సొర్సెస్ ద్వారా తెలుస్తోంది. లేటెస్ట్ మోడల్ లో కెమెరా మొదలు ప్రాసెసర్ వరకు అన్ని అత్యాధునిక ఫీచర్లను జోడించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్