Samsung galaxy m04: రూ. 8 వేలలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ధర తక్కువ, ఫీచర్లు మాత్రం అదుర్స్‌..

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌04 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి తెచ్చారు. రూ. 8వేలలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Dec 10, 2022 | 12:31 PM

 సౌత్‌ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ తాజాగా బడ్జెట్‌ రేంజ్‌లో స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌04 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

1 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. రేండేళ్ల పాటు ఆండ్రాయిడ్‌ సపోర్ట్‌ అందించే క్రమంలో ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ వరకు అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించారు.

2 / 5
మీడియా టెక్‌ హీలియో పీ35 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 డబ్ల్యూ చార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

3 / 5
డిసెంబర్ 16వ తేదీ నుంచి మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 8000కు అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. బయోమెట్రిక్‌ సపోర్ట్‌తో పనిచేసే ఈ ఫోన్‌ బ్లాక్‌, గ్రీన్‌ కలర్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.

5 / 5
Follow us
ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్

10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!