Infinix Smart 5A: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో మొబైల్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో నేడు విడుదల.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..!

ఇన్‌ఫినిక్స్ సంస్థ తన నూతన మొబైల్‌ను ఇండియాలో నేడు (ఆగస్టు 2న) విడుదల చేయనుంది. ఈమేరకు ఫ్టిప్‌కార్ట్ టీజర్ పేజీతో పాటు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇందులో మొబైల్‌కు సంబంధించిన డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్లు కూడా చూపించారు.

Infinix Smart 5A: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో మొబైల్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో నేడు విడుదల.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..!
Infinix Smart 5a
Follow us

|

Updated on: Aug 02, 2021 | 10:50 AM

Infinix Smart 5A: ఇన్‌ఫినిక్స్ సంస్థ తన నూతన మొబైల్‌ను ఇండియాలో నేడు (ఆగస్టు 2న) విడుదల చేయనుంది. ఈమేరకు ఫ్టిప్‌కార్ట్ టీజర్ పేజీతో పాటు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇందులో మొబైల్‌కు సంబంధించిన డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్లు కూడా చూపించారు. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ (Infinix Smart 5A) పేరుతో విడుదల కానున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతదేశంలో విడుదలైన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 ఫొన్‌కు తదుపరి మోడల్‌గా రానుందని తెలుస్తోంది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ బ్యాటరీ, బరువు, సెక్యూరిటీ లాక్ ఫీచర్‌లు ఫ్లిప్‌కార్ట్ పేజీలో అందించారు.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ లాంచ్.. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ స్మార్ట్‌ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలను ప్రత్యక్ష ప్రసారం చేసే విషయం మాత్ర ప్రకటించలేదు.

ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ మేరకు ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ ఫోన్.. 6.52 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ అందించనున్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్, పేస్ అన్‌లాక్ లాంటి ఫీచర్లతో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదల కానుంది. ఈ ఫోన్ ఓషన్ వేవ్, మిడ్‌నైట్ బ్లాక్, క్వెట్టల్ సయాన్ కలర్ ఆఫ్షన్లలో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5ఏ ధర.. ఇప్పటికే విడుదలైన లీకుల మేరకు ఈ ఫోన్ రూ. 5,000 నుంచి రూ.10,000 ల మధ్యన ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు జియో నుంచి రూ.550 క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్చెంజ్ ఆఫర్‌లోనూ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5ఏ సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5ఏ కంటే ముందు ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 5 స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ .7,199గా ఉంది. మీడియా టెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌తోపాటు 6000ఎంఏహెచ్ జంబో బ్యాటరీతో విడుదలైంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 53 గంటలపాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Also Read: మొబైల్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక.. అలా చేయకపోతే ఇబ్బందులు తప్పవంటూ..

Wet Phone: వర్షంలో ఫోన్ తడిచిపోయిందా.. ఇలా చేయడం ద్వారా అది పాడవకుండా చూడొచ్చు.. ప్రయత్నించండి!

ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? సమ్మర్ టూర్..
సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? సమ్మర్ టూర్..
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..