AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carbon X21: స‌రికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన కార్బ‌న్‌.. ధ‌ర కేవ‌లం రూ. 4,999.. ఫీచ‌ర్లపై ఓ లుక్కేయండి..

Carbon X21: ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీల మ‌ధ్య పోటీ బాగా పెరుగుతోంది. దీంతో రోజుకో కొత్త ఫోన్ మార్కెట్లో సంద‌డి చేస్తోంది. ఇక ఒక‌ప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే క‌నీసంలో క‌నీసం రూ. 20,000 వేల‌కు పైమాటే కానీ ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ధ‌ర‌లు..

Carbon X21: స‌రికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన కార్బ‌న్‌.. ధ‌ర కేవ‌లం రూ. 4,999.. ఫీచ‌ర్లపై ఓ లుక్కేయండి..
Karbon X21
Narender Vaitla
|

Updated on: Jun 16, 2021 | 6:07 AM

Share

Carbon X21: ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీల మ‌ధ్య పోటీ బాగా పెరుగుతోంది. దీంతో రోజుకో కొత్త ఫోన్ మార్కెట్లో సంద‌డి చేస్తోంది. ఇక ఒక‌ప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే క‌నీసంలో క‌నీసం రూ. 20,000 వేల‌కు పైమాటే కానీ ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ధ‌ర‌లు బాగా త‌గ్గాయి. ఎన్నో అద్భుత ఫీచ‌ర్ల‌తో కూడిన ఫోన్లు రూ. 10 లోపు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌ముఖ భార‌తీయ సంస్థ కార్బ‌న్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. కార్బ‌న్ ఎక్స్‌21 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధ‌ర రూ. 4,999కే అందుబాటులోకి రావ‌డం విశేషం. స్మార్ట్ ఫోన్ వేరియంట్‌లో త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులోకి వ‌చ్చిన ఈ ఫోన్ ఫీచ‌ర్ల‌పై ఓ లుక్కేయండి..

* ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10గో ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌పై ప‌ని చేస్తుంది. * కార్బ‌న్ ఎక్స్ 21: 2 జీబీ ర్యామ్ + 32 బీజీ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులోకి తీసుకొచ్చారు. * 5.45 ఇంచుల హెచ్‌డీ+ఎల్సీడీ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. * ఈ ఫోన్ యూనిసోక్ ఎస్సీ 9863 ప్రాసెస‌ర్‌తో న‌డుస్తుంది. * స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ విష‌యానికొస్తే.. 1440x 720గా అందించారు. * 8 మెగా పిక్సెల్ కెమెరా (రెయిర్‌), 5 మెగా పిక్సెల్ (సెల్ఫీ) ఈ ఫోన్ సొంతం. * 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందించారు.

Also Read: WhatsApp Update: ఆ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. స్టిక్కర్లను గుర్తించడం మరింత సులభం!

Milk for Children: ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమంగా తల్లిపాలను తయారు చేసిన ఇజ్రాయిల్ స్టార్టప్ కంపెనీ బయోమిల్క్

Artificial Leg to Vulture: ప్రపంచంలో మొదటిసారిగా రాబందుకు కృత్రిమ కాలు..ఆస్ట్రియా వైద్యుల అద్భుత కృషి!

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..