Tech tips: మీరు మాట్లాడే ప్రతీ మాటను మీ స్మార్ట్‌ఫోన్‌ వింటోందని తెలుసా.? ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే..

అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు స్మార్ట్‌ఫోన్‌ కేంద్ర బిందువని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అలాగే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని..

Tech tips: మీరు మాట్లాడే ప్రతీ మాటను మీ స్మార్ట్‌ఫోన్‌ వింటోందని తెలుసా.? ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే..
Smartphone
Follow us

|

Updated on: Dec 26, 2022 | 9:14 AM

అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు స్మార్ట్‌ఫోన్‌ కేంద్ర బిందువని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అలాగే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సరికొత్త టెక్నాలజీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా మారుతోంది. మనకు తెలిసి తెలియక ఇచ్చే పర్మిషన్స్‌ మన పర్సనల్‌ విషయాలను అవతలి వారికి చేరవేస్తున్నాయి.

ముఖ్యంగా వాయిస్‌ అసిస్టెంట్ సేవలు యూజర్లను మైక్రోఫోన్‌ పర్మిషన్స్‌ తీసుకుంటనే యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంటుంది. దీంతో ‘హాలో సిరి’, ‘ఓకే గూగుల్‌’, ‘అలెక్సా’ వంటి పదాలతో వాయిస్‌ కమాండ్స్‌ యాక్టివేట్ అవుతున్నాయి. దీనర్థం మనం మాట్లాడే ప్రతీ మాటలను మన ఫోన్‌ స్వీకరిస్తోందని అనేగా. దీంతో వ్యక్తిగత విషయాలు సైతం మనకు తెలియకుండానే బహిరంగంగా మారుతున్నాయి. మరి మైక్రో ఫోన్‌ అనుమతులు కేవలం మనకు అవసరం ఉన్నప్పుడు ఆన్‌ చేసుకొని తర్వాత ఆఫ్‌ చేసుకుంటే అసలు సమస్యే ఉండదు. ఇంతకీ ఈ పర్మిషన్స్‌లో ఎలా మార్పులు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం సెక్యూరిటీ అండ్‌ ప్రైవస్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రైవసీలోకి వెళితే.. మైక్రోఫోన్‌ పర్మిషన్‌కు సంబంధించిన ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేసిన తర్వాత ఏయే యాప్‌లకు అనుమతులు అవసరమే వాటిని ఎనేబుల్‌ లేదా డిసేబుల్‌ చేస్తే సరిపోతుంది. ఇక ఐఓస్‌ యూజర్ల విషయానికొస్తే.. సెట్టింగ్స్‌లో ప్రైవసీలోకి వెళ్లి పర్మిషన్స్‌ డిసేబుల్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒకవేళ మీరు స్మార్ట్‌ స్పీకర్స్‌ను ఉపయోగిస్తుంటే.. అమెజాన్‌ ఎకో డివైజ్‌లో మైక్రోఫోన్‌ బటన్‌ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేయడం ద్వారా మైక్రోఫోన్‌ను ఆఫ్‌ చేసుకోవచ్చు. ఇక గూగుల్‌ అసిస్టెంట్‌ విషయానికొస్తే ఫక్షన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీలో పర్మిషన్స్‌ డిసేబుల్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!