Airplane Fact: ఎగిరే విమానానికి రంధ్రం పడితే ఏమవుతుంది?.. ఇలా నిజంగా జరిగితే.. అప్పుడు..

మీరు విమానంలో ఉన్నారని ఊహించుకోండి. మీరు ప్రయాణిస్తున్న విమానంలో అకస్మాత్తుగా ఓ రంధ్రం పడితే..! ఒకసారి దుబాయ్ నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో ఇలానే జరిగింది. అసలు విమానంకు రంధ్రం పడితే ఏం జరుగుతుంది..? కూలిపోతుందా..? అసలు సైన్స్ ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం...

Airplane Fact: ఎగిరే విమానానికి రంధ్రం పడితే ఏమవుతుంది?.. ఇలా నిజంగా జరిగితే.. అప్పుడు..
Hole In Aeroplane
Follow us

|

Updated on: Dec 26, 2022 | 10:00 AM

విమాన ప్రయాణం అంటే ముందుగా మనకు ఓ పాట గుర్తుకు వస్తుంది.. “గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. తేనే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్లుందే..” అయితే ఇందులోని విమానం ప్రయాణం అంటే గాల్లో తేలినట్లుంటే.. రెండో అర్ధంలో విమానికి ప్రమాదం జరగొచ్చు అంటే.. గుండె పేలినట్టుందే.. అనిపిస్తుంది. విమాన ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే మీరు విమానంలో ప్రయాణిస్తున్నారని ఊహించుకోండి. కొన్ని కారణాల వల్ల విమానంలో అకస్మాత్తుగా మీరు ప్రయాణిస్తున్న విమానంకు రంధ్రం ఏర్పడిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది..? గతంలో ఓసారి ఇలాంటి ఘటనే జరిగింది. దుబాయ్ నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు ఆ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఎగురుతున్న విమానానికి రంధ్రం పడితే ఏం జరుగుతుందో ఈ ప్రమాదం ఆధారంగా మనం తెలుసుకుందాం..

ఒక్కసారి ఏం జరిగింది?

వాస్తవానికి, ప్రయాణం ప్రారంభమైన 14 గంటల తర్వాత ప్రయాణం ముగించుకుని.. ఫ్లైట్ బ్రిస్బేన్‌కు చేరుకున్నప్పుడు, ప్రయాణీకులు విమానంలో రంధ్రం ఉన్నట్లు చూశారు. టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత పేలుడు లాంటి శబ్ధం వినిపించిందని, అయితే దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ప్రయాణంలో, విమానంలో ఫుడ్ సర్వీస్ నిలిపివేయబడింది. ల్యాండింగ్‌కు ముందు విమానం మరొక రన్‌వేపై ల్యాండ్ అవుతున్నట్లు సమాచారం. అయితే, ఆ విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. అయితే విమానంలో రంధ్రం ఏర్పడినప్పుడు ప్రమాదం ఎంతవరకు పెరుగుతుంది. ఎలాంటి ప్రమాదం జరుగుతుందనేది మాత్రం ఇప్పుడు అసలు ప్రశ్న.

ప్రాణహాని ఎంత?

ర్యాంకర్ నివేదిక ప్రకారం, ప్రమాద తీవ్రత రంధ్రం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. రంధ్రం చాలా చిన్నదిగా ఉంటే.. అప్పుడు ఫ్లైట్ లోపల ఒత్తిడి ఎక్కువగా ప్రభావితం కాదు. దీని కారణంగా బ్యాలెన్స్ క్షీణించదు.

ఇవి కూడా చదవండి

ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం..

ఇది విమానం విండో నుంచి అర్థం చేసుకోవచ్చు. విమానం కిటికీలో ఒక చిన్న రంధ్రం ఏర్పడింది. దానిని బ్లీడ్ హోల్ అంటారు. విమానం గాలిలో ఉన్నప్పుడు, ఆ సమయంలో విమానం లోపల తక్కువ గాలి పీడనం కారణంగా  ప్రయాణికులు సులభంగా ఊపిరి పీల్చుకుంటారు. విమానం కిటికీలో చేసిన చిన్న రంధ్రం ఈ ఒత్తిడిని నిర్వహించడానికి పనిచేస్తుంది. దీని ఆధారంగా విమానంలో చిన్న రంధ్రమేదైనా హాని జరగదని చెప్పవచ్చు.

ప్రమాదం ఎప్పుడు ఉంటుంది?

కొన్ని పరిశోధలు అందించిన సమాచారం ప్రకారం, అనుకోని కొన్ని కారణాల వల్ల విమానంలో విండో పరిమాణంలో నష్టం జరిగితే లేదా విండోలోనే ఏదైనా నష్టం జరిగితే.. అప్పుడు ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇది జరిగినప్పుడు, మొదటగా గాలి పీడనం క్షీణిస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా మరణం కూడా సంభవించవచ్చు. ఎందుకంటే, ఒత్తిడి పెరిగినప్పుడు.. అది ముక్కు, చెవులకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మన శరీరం ఇంత ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది.

ఇంకా ఏం జరగవచ్చు?

పెద్ద రంధ్రం ఉన్నందున, ఒత్తిడి సమన్వయం అకస్మాత్తుగా క్షీణిస్తుంది. దీని కారణంగా విమానంలో పేలుడు సంభవించవచ్చు. ఇది 1988 సంవత్సరానికి సంబంధించిన విషయం.. అలోహా ఎయిర్‌లైన్-243లో కాక్‌పిట్ గేట్ పాడైపోయినప్పుడు కూడా ఇలాంటి కేసు తెరపైకి వచ్చింది. రంధ్రం కారణంగా.. విమానంలో పేలుడు పదార్థం ఉందని.. దాని కారణంగా విమానం పైకప్పులో ఎక్కువ భాగం కూడా పేలిపోయిందని అప్పుడు వెల్లడైంది. నివేదిక ప్రకారం, అటువంటి పరిస్థితిలో.. గాలి పీడనం క్షీణించినప్పుడు.. లోపల ఉన్న వస్తువులు బయటికి లాగడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయకపోతే, విమానంలో ఉన్న ప్రయాణీకులకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!