AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp tips and tricks: ఇక ఏ భాషలోనైనా ఈజీగా మాట్లాడవచ్చు.. మీకు భాష రావాల్సిన పని కూడా లేదు.. వాట్సాప్‌లో ఈ ట్రిక్ యూజ్ చేస్తే చాలు..

వాట్సాప్ లో ఇన్ బిల్ట్ గానే ఈ లాంగ్వేజీ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.  ఆండ్రాయిడ్ యూజర్లకైతే 70 భాషలు, ఐఓఎస్ యూజర్లకైతే 40 భాషలను వాట్సాప్ లో పొందవచ్చు.

WhatsApp tips and tricks: ఇక ఏ భాషలోనైనా ఈజీగా మాట్లాడవచ్చు.. మీకు భాష రావాల్సిన పని కూడా లేదు.. వాట్సాప్‌లో ఈ ట్రిక్ యూజ్ చేస్తే చాలు..
Whatsapp
Madhu
|

Updated on: Feb 14, 2023 | 3:45 PM

Share

వాట్సాప్.. మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ లో గ్లోబల్ వైడ్ లీడర్. ఈ దేశం.. ఆ దేశం అని లేదు.. ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అన్న భేదం లేదు. ఈ భాష.. ఆ భాష అన్న తారతమ్యం లేదు. ఎక్కడైనా, ఎవరికైనా ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకూ.. సాధారణ మనిషి నుంచి బిజినెస్ మ్యాన్ ల వరకూ.. సమాచార మార్పిడికి దీనిని మించిన బెస్ట్ ఆప్షన్ ప్రస్తుతానికి లేదు. అందుకే రోజురోజుకీ దీని వినియోగదారులు పెరుగుతున్నారు. అయితే దీనిలో ఉండే మంచి ఫీచర్లు చాలా మందికి తెలీదు. ముఖ్యంగా వాట్సాప్ లో ఉండే భాషా పరమైన సౌలభ్యాల గురించి అవగాహన ఉండదు. వాట్సాప్ లో ఇన్ బిల్ట్ గానే ఈ లాంగ్వేజీ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.  ఆండ్రాయిడ్ యూజర్లకైతే 70 భాషలు, ఐఓఎస్ యూజర్లకైతే 40 భాషలను వాట్సాప్ లో పొందవచ్చు. ఫలితంగా ప్రపంచంలోకి ఎక్కడి వ్యక్తితోనైనా సులభంగా మెసేజ్ చేయడానికి మన భావ వ్యక్తీకరణ చేయడానికి సాయపడుతుంది.

ఒకటి రెండు భాషలే మనం వాడుతున్నాం..

వాట్సాప్ లో పదుల సంఖ్యలో భాషా ఎంపికలు ఉన్నప్పటికీ మనం కేవలం రెండు లేదా మూడు భాషాలను వినియోగిస్తున్నాం. వాటిల్లో ఇంగ్లిష్, తెలుగు, హిందీ వంటివి ఉంటున్నాయి. అయితే యాప్ నుంచి డైరెక్ట్ గా ఇతర భాషా మాట్లాడే వారితో మనం వారి భాషలోనే మాట్లాడవచ్చు. మనకు వారి భాష రాకపోయినా మనం ఎంచక్కా మెసేజ్ చేసేయ్య వచ్చు. దీనికి మీకు కావాల్సిందల్లా వాట్సాప్ లో ఈ భాషా ఎంపికలు ఎలా చేసుకోవాలి అన్న విషయంపై అవగాహన మాత్రమే. అందుకే వాట్సాప్ లోని ఈ ట్రిక్ ను మీకు పరిచయం చేయాలని ఈ కథనం ఇస్తున్నాం.

ఇవి కూడా చదవండి

ఇలా చేయండి చాలు..

  • మీరు మెసేజ్ పంపాలి అనుకుంటున్న వ్యక్తి కాంటాక్ట్ పై క్లిక్ చేసి చాట్ విండోను ఓపెన్ చేయండి.
  • చాట్ బాక్సులో మీకు వచ్చిన భాషలో మెసేజ్ ని టైప్ చేయండి.
  • మొత్తం మెసేజ్ టైప్ చేయడం అయిపోతే .. దానిని మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. వెంటనే మీకు ఓ పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది.
  • ఆ పాప్ అప్ విండోలో ట్రాన్స్ లేటింగ్ అని ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
  • దానిని ఎంపిక చేసుకొని, ఏ భాషాలోకి ట్రాన్స్ లేట్ కావాలో మీకు కనిపిస్తున్న లిస్ట్ నుంచి దానిని సెలెక్ట్ చేసుకోండి.
  • ఇప్పుడు వెంటనే ఆ భాషలోనికి మీ మెసేజ్ మారిపోతుంది. ఆ తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేస్తే మీకు పంపాలనుకున్న వ్యక్తికి వారి భాషలోనే మెసేజ్ వెళ్లిపోతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే