Amazon Sale: స్మార్ట్ టీవీ కొనాలనుకొంటున్నారా? టాప్ బ్రాండ్లపై ఏకంగా 60శాతం వరకూ డిస్కౌంట్లు.. ఆలస్యం చేస్తే మీకే నష్టం..
అమెజాన్ సేల్ 2023లో భాగంగా టాప్ బ్రాండ్స్ అయిన ఎల్ జీ, సోనీ, శామ్సంగ్, వన్ ప్లస్ వంటి కంపెనీలకు చెందిన టీవీలపై అదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. దాదాపు 60శాతం వరకూ పలు రకాల తగ్గింపులను అందిస్తోంది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లలో ఎక్కడా తగ్గకుండా మంచి థియేటర్ ఫీల్ అందించే టీవీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కథనం చదివేయండి.

మంచి స్మార్ట్ టీవీ కొనాలనుకొంటున్నారా? ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందుకోవాలనుకుంటున్నారా? ఏమైనా మంచి ఆఫర్లు ఉంటే బాగుండు అని వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. 55 అంగుళాల స్మార్ట్ టీవీలపై సూపర్ డీల్స్ ప్రకటించింది ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్. అమెజాన్ సేల్ 2023లో భాగంగా టాప్ బ్రాండ్స్ అయిన ఎల్ జీ, సోనీ, శామ్సంగ్, వన్ ప్లస్ వంటి కంపెనీలకు చెందిన టీవీలపై అదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. దాదాపు 60శాతం వరకూ పలు రకాల తగ్గింపులను అందిస్తోంది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లలో ఎక్కడా తగ్గకుండా మంచి థియేటర్ ఫీల్ అందించే టీవీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కథనం చదివేయండి. బెస్ట్ బ్రాండ్ టీవీలపై ఉన్న సూపర్ డిస్కౌంట్లను గ్రాబ్ చేసుకోండి.
సోనీ బ్రేవియా 55 అంగుళాల గూగుల్ టీవీ.. ఈ స్మార్ట్ టీవీపై అమెజాన్ 43శాతం తగ్గింపును అందిస్తోంది. దీనిలో గూగుల్ టీవీ, వాచ్ లిస్ట్, ఓకే గూగుల్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, బిల్ట్ ఇన్ మైక్, బ్రేవియా కామ్ సపోర్టు, వీడియో కాల్ వంటి టాప్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక యాపిల్ ఎయిర్ ప్లే, యాపిల్ హోమ్ కిట్, అలెక్సా వంటి అత్యాధునిక ఫీచర్లకు కూడా సపోర్టు చేస్తుంది. ఈ 55 అంగుళాల టీవీ ధర రూ. 74,690గా ఉంది.
టీసీఎల్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఓఎల్ఈడీ గూగుల్ టీవీ.. 55 అంగళాల టీవీల్లో బెస్ట్ కోసం మీరు చూస్తూ ఉంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీనిలో డిస్ ప్లే అద్భుతమైన కలర్ వేరియేషన్లు చూపిస్తుంది. ఈ టీవీలపై 60శాతం డిస్కౌంట్ అమెజాన్ అందిస్తోంది. దీనిలో ఏఐపీక్యూ ఇంజిన్ 3.0 ఉంటుంది. ఇది టీసీఎల్ అల్గారిథమ్ ను సపోర్ట్ చేస్తుంది. హై క్వాలిటీ 4కే రిజల్యూషన్ ను అందిస్తుంది. ఈ టీవీ ధర రూ. 48,700గా ఉంది.
శామ్సంగ్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. అమెజాన్ లో ఈటీవీలపై 36శాతం డిస్కౌంట్ ఉంది. దీనిలో శక్తివంతమైన 4కే రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లే ఉంటుంది. శామ్సంగ్ బ్రాండ్ నుంచి వస్తున్న బెస్ట్ టీవీ ఇది. దీని ధర రూ. 56,975గా ఉంది.
వన్ ప్లస్ 55 అంగుళాల యూ సిరీస్ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. అమెజాన్ లో ఈ వన్ ప్లస్ టీవీపై 32శాతం ఆఫర్ ఉంది. దీనిలో మల్టీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మూడు హెచ్ డీఎంఐ పోర్టులు ఉంటాయి. వీటి సాయంతో సెటాప్ బాక్స్, బ్యూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ లను కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రెండు యూఎస్బీ పోర్టులు హార్ట్ డ్రైవ్స్, యూఎస్బీ డివైజ్లు కనెక్ట్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. దీని ధర రూ. 40,999గా ఉంది.
ఎల్ జీ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. అమెజాన్ లో ఈ టీవీపై 48శాతం డిస్కౌంట్ ఉంది. ఇది స్లిమ్మర్ డిజైన్, మినిమల్ బెజెల్ ఉంటుంది. అలాగే హోమ్ ఇంటీరియర్ ను అద్భుతంగా కనిపించేలా ఈ టీవీ చేస్తుందనడంలో సందేహం లేదు. దీనిలో ఆల్ఫా5 జెన్5 ఏఐ ప్రాసెసర్ ఉంటుంది. దీని ధర రూ. 41,990గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..