30 యాప్స్‌ని తొలగించిన గూగుల్.. మీరూ తొలగించండి..

యూజర్లకు చికాకు పుట్టిస్తున్న 30 యాడ్స్‌ని తొలగించింది గూగుల్. అనవసరమైన యాడ్స్‌తో యూజర్లకు చికాకు పుట్టిస్తున్న ముప్పై యాప్స్‌ని ప్లే స్టోర్ నుంచి గూగుల్ బ్యాన్ చేసింది. ఈ యాప్స్ అన్నీ యూజర్లకు అవసరం లేని యాడ్స్ చూపిస్తున్నాయని, యూజర్ల ప్రమేయం లేకుండా...

30 యాప్స్‌ని తొలగించిన గూగుల్.. మీరూ తొలగించండి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 18, 2020 | 3:54 PM

యూజర్లకు చికాకు పుట్టిస్తున్న 30 యాడ్స్‌ని తొలగించింది గూగుల్. అనవసరమైన యాడ్స్‌తో యూజర్లకు చికాకు పుట్టిస్తున్న ముప్పై యాప్స్‌ని ప్లే స్టోర్ నుంచి గూగుల్ బ్యాన్ చేసింది. ఈ యాప్స్ అన్నీ యూజర్లకు అవసరం లేని యాడ్స్ చూపిస్తున్నాయని, యూజర్ల ప్రమేయం లేకుండా లింక్స్ క్లిక్ చేసి ఇతర వెబ్‌ సైట్లకు తీసుకెళ్తున్న కారణంగా వీటిని గూగుల్ తీసేసింది. అయితే ఇప్పటికే ఈ యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ల నుంచి వాటిని తొలగించాలని ‘వైట్స్ ఆఫ్ సెక్యూరిటీ రీసెర్చర్స్’ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్స్‌ని లక్షలాది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు.

గూగుల్ తొలగించిన యాప్స్  లిస్ట్:

• Yoroko Camera – INSTALLS 100,000 • Solu Camera – INSTALLS 500,000 • Lite Beauty Camera – INSTALLS 1 million • Beauty Collage Lite – INSTALLS 500,000 – • Beauty & Filters Camera – INSTALLS 1 million • Photo Collage & Beauty Camera – INSTALLS 100,0000 • Beauty Camera Selfie Filter – INSTALLS 10,000 • Gaty Beauty Camera – INSTALLS 500,000 • Pand Selife Beauty Camera – INSTALLS 50,000 • Catoon Photo Editor & Selfie Beauty Camera – INSTALLS 1 million • Benbu Selife Beauty Camera – INSTALLS 1 million • Pinut Selife Beauty Camera & Photo Editor – INSTALLS 1 million • Mood Photo Editor & Selife Beauty Camera – INSTALLS 500,000 • Rose Photo Editor & Selfie Beauty Camera – INSTALLS 1 million • Selife Beauty Camera & Photo Editor – INSTALLS 100,000 • Fog Selife Beauty Camera – INSTALLS 100,000 • First Selife Beauty Camera & Photo Editor – INSTALLS 5000,000 • Vanu Selife Beauty Camera – INSTALLS 100,000 • Sun Pro Beauty Cameraa – INSTALLS 1 million • Funny Sweet Beauty Camera – INSTALLS 500,000 • Little Bee Beauty Camera – INSTALLS 1 million • Beauty Camera & Photo Editor Pro – INSTALLS 1 million • Grass Beauty Camera – INSTALLS 1 million • Ele Beauty Camera – INSTALLS 1 million • Flower Beauty Camera – INSTALLS 100,000 • Best Selfie Beauty Camera – INSTALLS 1 million • Orange Camera – INSTALLS 500,000 • Sunny Beauty Camera – INSTALLS 1 million • Pro Selfie Beauty Camera – INSTALLS 500,000 • Selfie Beauty Camera Pro – INSTALLS 1 million • Elegant Beauty Cam-2019 – INSTALLS 50,000

Read More: 

బ్రేకింగ్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..

అందుకే బాలీవుడ్‌కి దూరమయ్యా.. సీనియర్ నటి రమ్యకృష్ణ వ్యాఖ్యలు