AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google News Showcase: భారత్ వార్త ప్రపంచంపై గూగుల్ న్యూస్ స్పెషల్ ఫోకస్.. ఎందుకో తెలుసా…!

Google News Showcase: భారత్ వార్త ప్రపంచంపై . టెక్ దిగ్గజం గూగుల్ న్యూస్ ఫోకస్ పెట్టింది.  వార్తా సంస్థల కంటెంట్​ను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన న్యూస్​​ షోకేస్​ను భారత్​లో ప్రారంభించినట్లు గూగుల్ వెల్లడించింది. రానున్న మూడేళ్లలో...

Google News Showcase: భారత్ వార్త ప్రపంచంపై గూగుల్ న్యూస్ స్పెషల్ ఫోకస్.. ఎందుకో తెలుసా...!
Google News Showcase
Sanjay Kasula
|

Updated on: May 18, 2021 | 4:47 PM

Share

భారత్ వార్త ప్రపంచంపై . టెక్ దిగ్గజం గూగుల్ న్యూస్ ఫోకస్ పెట్టింది.  వార్తా సంస్థల కంటెంట్​ను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన న్యూస్​​ షోకేస్​ను భారత్​లో ప్రారంభించినట్లు గూగుల్ వెల్లడించింది. రానున్న మూడేళ్లలో దేశంలోని 50 వేల జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యులు పెంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు గూగుల్ తెలిపింది . ఇప్పటికే.. జర్మనీ, కెనాడా, ఫ్రాన్స్, జపాన్​, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, అర్జెంటీనా సహా డజనుకుపైగా దేశాల్లో 700 వార్తా సంస్థలతో గూగుల్​ న్యూస్ షోకేస్​ ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా 30 వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు  తెలిపింది. గూగుల్​ న్యూస్​, డిస్కవర్​ ప్లాట్​ఫామ్​ల ద్వారా దేశంలోని పబ్లిషర్లను ప్రోత్సహించేందుకు, నాణ్యమైన కంటెంట్​ను అందించేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఈ న్యూస్ షోకేస్​. ఇందుకోసం ఆయా సంస్థలకు చెల్లింపులు కూడా జరపనుంది గూగుల్​ సెర్చ్ ఇంజన్.

ఇవి కూడా చదవండి:  హమ్మయ్యా… కోలుకున్నాను! ఇక మళ్లీ వస్తా…! న్యూజిలాండ్​కు పయనమయ్యైన సీఫెర్ట్​..!

కోవిడ్ వ్యాక్సినేషన్ టైంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి.. లేదంటే చాలా డేంజర్..!

Follow Us
మొన్నటివరకు డెలాయిట్, అమెజాన్‌లో జాబ్స్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
మొన్నటివరకు డెలాయిట్, అమెజాన్‌లో జాబ్స్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
ఆకాశం నుండి మక్కా ఎలా కనిపిస్తుందో తెలుసా? క్లాక్ టవర్ పైనుండి
ఆకాశం నుండి మక్కా ఎలా కనిపిస్తుందో తెలుసా? క్లాక్ టవర్ పైనుండి
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!
కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు