ZTE New Smartphone: కంప్యూటర్‌ల వేగాన్ని తలపించనున్న స్మార్ట్ ఫోన్‌లు.. ఏకంగా 20 జీబీ ర్యామ్‌ ఫోన్‌ తయారీ?

ZTE New Smartphone: స్మార్ట్‌ ఫోన్ల తయారీ రంగంలో రోజుకో సంచలనం నమోదవుతుంది. అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తూ మొబైల్‌ కంపెనీలు యూజర్లను ఆకట్టుకునే పనిలో పడుతున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ పనితీరును..

ZTE New Smartphone: కంప్యూటర్‌ల వేగాన్ని తలపించనున్న స్మార్ట్ ఫోన్‌లు.. ఏకంగా 20 జీబీ ర్యామ్‌ ఫోన్‌ తయారీ?
Zte 20gb Ram Phone
Follow us

|

Updated on: Jul 03, 2021 | 8:50 AM

ZTE New Smartphone: స్మార్ట్‌ ఫోన్ల తయారీ రంగంలో రోజుకో సంచలనం నమోదవుతుంది. అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తూ మొబైల్‌ కంపెనీలు యూజర్లను ఆకట్టుకునే పనిలో పడుతున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ పనితీరును మెరుగు పరిచే ర్యామ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కువ ర్యామ్‌తో కూడిన ఫోన్‌లను తయారు చేసే పనిలో పడుతున్నాయి. ఒకప్పుడు 2 జీబీ ర్యామ్‌ ఉండే ఫోన్లను గొప్పగా చూసే వారు. కానీ ఇప్పుడు ఏకంగా 18 జీబీ ర్యామ్‌లు వస్తున్నాయి. తాజాగా అసుస్, లెనోవో 18 జీబీ ర్యామ్‌తో కూడిన స్మార్ట్‌ ఫోన్‌లను మార్కె్ట్లోకి లాంచ్‌ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ జెడ్‌టీఈ ఏకంగా 20 జీబీ ర్యామ్‌తో కూడిన ఓ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆన్‌లైన్‌లో సమాచారాన్ని లీక్‌ చేశారు. అత్యంత మెరుగైన ర్యామ్‌ తీసుకురావడం వల్ల జడ్‌టీఈ ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనివ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌లో 1 టీబీ స్టోరేజ్‌ను తీసుకువచ్చే అవకాశాలున్నయాని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: WhatsApp New Feature: యూజర్ల కోరిక మేరకు కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌.. ఇకపై వీడియోలను..

అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ ఫ్లేస్ సంపాదించిన గుంటూరు యువతి

Radio: ప్రపంచ సమాచార వ్యవస్థ గతినే మార్చిన రేడియో.. ఈ ఆవిష్కరణ కోసం మార్కోనీ ఏం చేశాడో తెలుసా?

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..

పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!