AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microsoft Bug: బగ్‌ను కనిపెట్టి రూ 22 లక్షలు గెలుచుకున్న ఢిల్లీ యువతి… ( వీడియో )

Phani CH
|

Updated on: Jul 03, 2021 | 10:17 AM

Share

టెక్‌ కంపెనీలకు బగ్‌లు అతిపెద్ద సవాలుగా మారుతాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్‌ నేరగాళ్లు తమ నేరాల పంథాను మార్చుకుంటున్నారు.

టెక్‌ కంపెనీలకు బగ్‌లు అతిపెద్ద సవాలుగా మారుతాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్‌ నేరగాళ్లు తమ నేరాల పంథాను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో వైరస్‌లను సృష్టించి ఒరిజినల్‌ సాఫ్ట్‌వేర్‌లోకి పంపిస్తారు. ఇలా చేయడం వల్ల సదరు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే వారి డేటా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ కారణంగా టెక్‌ కంపెనీలు ఈ బగ్‌ను కనిపెట్టడానికి ప్రత్యేకంగా కొంత మంది ఉద్యోగులను సైతం నియమించుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులు సైతం బగ్‌లను గుర్తిస్తే వారికి ప్రోత్సాహకంగా తగిన పారితోషకం ఇస్తుంటాయి కంపెనీలు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: CM Stalin: జిమ్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్… 68 ఏళ్ల వయసులో ఫిట్‌‌గా వర్కౌట్స్‌… ( వీడియో )

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం లుక్‌ ప్రిపరేషన్‌లో యంగ్‌ టైగర్‌… ( వీడియో )