Latest Smartphones : 15 నుంచి 20 వేల లోపు అందుబాటులో ఉన్న టాప్ 10 ఫోన్స్ ఇవే.. మీరు ఓ లుక్కేసేయ్యండి…!

భారత్‌లో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా డేటా తక్కువ ధరలో రావడంతో టైం పాస్ చేయడానికి యువత ఎక్కువ వీటిపై ఆధారపడుతున్నారు. ఫోన్స్ అంటే కేవలం కాల్స్, మెసేజ్‌లకు మాత్రమే కాకుండా అన్ని అవసరాలకు వాడుతున్నారు. ముఖ్యంగా కెమెరాతో పాటు సోషల్ మీడియా యాప్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఫోన్ లేకపోతే ఏదో వెలితిగా ఫీలయ్యే పరిస్థితికి నేటి సమాజం వచ్చేసింది. అయితే కంపెనీలు కూడా ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌ను అందించేలా సరికొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా అందరూ కొనుగోలు చేసే విధంగా రూ.15 వేల నుంచి రూ. 20 వేల లోపు అందుబాటులో ఉండే టాప్ బెస్ట్ ఫోన్స్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

|

Updated on: Mar 04, 2023 | 12:00 PM

పోకో ఎక్స్ 4 ప్రో
ఈ ఫోన్ రూ.17,899కు అందుబాటులో ఉంటుంది. మంచి కెమెరాతోపాటు స్టైలిష్ డిజైన్‌తో చూడడానికి రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్‌లా ఉంటుంది. ముఖ్యంగా 108 ఎంపీ కెమెరా ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ

పోకో ఎక్స్ 4 ప్రో ఈ ఫోన్ రూ.17,899కు అందుబాటులో ఉంటుంది. మంచి కెమెరాతోపాటు స్టైలిష్ డిజైన్‌తో చూడడానికి రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్‌లా ఉంటుంది. ముఖ్యంగా 108 ఎంపీ కెమెరా ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ

1 / 10
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 33
రూ.15,999కు అందుబాటులో ఉండే ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. చార్జింగ్ సమస్యలను దూరం చేసే ఈ ఫోన్ శామ్‌సంగ్ ఫోన్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 33 రూ.15,999కు అందుబాటులో ఉండే ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. చార్జింగ్ సమస్యలను దూరం చేసే ఈ ఫోన్ శామ్‌సంగ్ ఫోన్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

2 / 10
వన్ ప్లస్ నార్డ్ సీఈ2 లైట్
కెమెరాతో పాటు అదనపు ఫీచర్లతో అందుబాటులో ఉండే ఈ ఫోన్ వన్ ప్లస్ ఫోన్ లవర్స్‌కు ఓ మంచి ఎంపిక. ఈ ఫోన్ రూ.18,999కు అందుబాటులో ఉంటుంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ కెమెరాతో పాటు అదనపు ఫీచర్లతో అందుబాటులో ఉండే ఈ ఫోన్ వన్ ప్లస్ ఫోన్ లవర్స్‌కు ఓ మంచి ఎంపిక. ఈ ఫోన్ రూ.18,999కు అందుబాటులో ఉంటుంది.

3 / 10
మోటోరోలా జీ 72
రూ.15,999కు అందుబాటులో ఈ సూపర్ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్‌‌తో వస్తుంది. సింపుల్ యూఐ అనుభూతితో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఈ ఫోన్ కట్టి పడేస్తుంది.

మోటోరోలా జీ 72 రూ.15,999కు అందుబాటులో ఈ సూపర్ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్‌‌తో వస్తుంది. సింపుల్ యూఐ అనుభూతితో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఈ ఫోన్ కట్టి పడేస్తుంది.

4 / 10
రియల్ మి 10 ప్రో
ప్రీమియం డిజైన్, సూపర్ స్పీడ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సూపర్ కెమెరాతో పాటు అధిక రిజుల్యూషన్ ఈ ఫోన్ సొంతం. దీని ధర రూ.18,999గా ఉంది.

రియల్ మి 10 ప్రో ప్రీమియం డిజైన్, సూపర్ స్పీడ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సూపర్ కెమెరాతో పాటు అధిక రిజుల్యూషన్ ఈ ఫోన్ సొంతం. దీని ధర రూ.18,999గా ఉంది.

5 / 10
రెడ్‌మీ నోట్ 12
5 జీ కనెక్టవిటీతో వచ్చే ఈ ఫోన్ ఎమోఎల్ఈడీ డిస్ ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. సూపర్ డిజైన్‌తో పాటు అత్యాధునిక ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ ధర మాత్రం రూ.19,999.

రెడ్‌మీ నోట్ 12 5 జీ కనెక్టవిటీతో వచ్చే ఈ ఫోన్ ఎమోఎల్ఈడీ డిస్ ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. సూపర్ డిజైన్‌తో పాటు అత్యాధునిక ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ ధర మాత్రం రూ.19,999.

6 / 10
రియల్‌మీ 9 ఎస్ఈ
స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ గేమింగ్ లవర్స్‌కు పరెఫెక్ట్ ఫోన్. అంతే కాకుండా ఈ ఫోన్ ధర కూడా రూ.17,899గా ఉండడంతో యువత ఎక్కువగా ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

రియల్‌మీ 9 ఎస్ఈ స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ గేమింగ్ లవర్స్‌కు పరెఫెక్ట్ ఫోన్. అంతే కాకుండా ఈ ఫోన్ ధర కూడా రూ.17,899గా ఉండడంతో యువత ఎక్కువగా ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

7 / 10
రియల్ మీ 9 ప్రో
ధీర్ఘకాల బ్యాటరీతోపాటు ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్‌ను యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ధర కూడా రూ.18,720గా ఉండడంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

రియల్ మీ 9 ప్రో ధీర్ఘకాల బ్యాటరీతోపాటు ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్‌ను యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ధర కూడా రూ.18,720గా ఉండడంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

8 / 10
ఒప్పో కే 10 5జీ
ఆకర్షనీయమైన డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్ఓసీతో వస్తుంది. అధిక రిఫ్రెష్ రేట్‌తో సాలిడ్ పెర్ఫార్మర్‌గా ఉండే ఈ ఫోన్ ధర మాత్రం రూ.16,999గా ఉంది.

ఒప్పో కే 10 5జీ ఆకర్షనీయమైన డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్ఓసీతో వస్తుంది. అధిక రిఫ్రెష్ రేట్‌తో సాలిడ్ పెర్ఫార్మర్‌గా ఉండే ఈ ఫోన్ ధర మాత్రం రూ.16,999గా ఉంది.

9 / 10
ఒప్పో ఎఫ్ 19 ప్రో ప్లస్
ఈ ఫోన్ చూడడానికి రియల్ మీ నార్జో 30 ప్రోకు క్లోనింగ్‌లా ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లు ఒకే ఎస్ఓసీ, ర్యామ్‌లను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ ధర కూడా రూ.19,990గా ఉంది.

ఒప్పో ఎఫ్ 19 ప్రో ప్లస్ ఈ ఫోన్ చూడడానికి రియల్ మీ నార్జో 30 ప్రోకు క్లోనింగ్‌లా ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లు ఒకే ఎస్ఓసీ, ర్యామ్‌లను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ ధర కూడా రూ.19,990గా ఉంది.

10 / 10
Follow us
Latest Articles
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే