AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel Plans: జియో ఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్.. తక్కువ ధరకే ఎన్నో సదుపాయాలు

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా ఫైబర్ సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ పేరుతో ప్రజలకు మరింత చేరువైంది. అయితే ఉన్నత వర్గాల వారే ఎక్కువగా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సేవలను పొందుతున్నారు. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా మరో కొత్త ప్లాన్ ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది.

Airtel Plans: జియో ఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్.. తక్కువ ధరకే ఎన్నో సదుపాయాలు
Airtel
Nikhil
|

Updated on: May 01, 2023 | 4:15 PM

Share

ప్రస్తుత రోజుల్లో టెలికాం కంపెనీలు కేవలం ఫోన్ సంబంధిత సేవలకే పరిమితం కాకుండా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవల వైపు కూడా వెళ్తున్నాయి. ఎప్పటినుంచే ఉన్న ఎయిర్‌టెల్ కంపెనీ ఇప్పటికే డిష్ టీవీ సేవలను అందిస్తుంది. అయితే తర్వాత వచ్చిన జియో ఎయిర్‌టెల్ కంటే ముందుగానే ఫైబర్ సేవలను ప్రారంభించింది. మంచి సేవలను అందించడంతో ప్రజాదరణ కూడా బాగా పొందింది. అయితే కొద్దిరోజుల్లోనే జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా ఫైబర్ సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ పేరుతో ప్రజలకు మరింత చేరువైంది. అయితే ఉన్నత వర్గాల వారే ఎక్కువగా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సేవలను పొందుతున్నారు. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా మరో కొత్త ప్లాన్ ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. రూ.219కే ఎక్కువ రకాల సేవలను అందిస్తుంది. ఈ ప్లాన్‌ను బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్‌గా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాన్ గురించి ఇతర వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఏడాది సైన్ అప్ చేసుకోవాల్సిందే

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్ నెలకు రూ.219 అంటే వార్షిక సభ్యత్వానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ ప్లాన్ కోసం సైన్ అప్ చేయడానికి మొత్తం రూ.3,101 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయోజనాల విషయానికొస్తే కొత్త లైట్ ప్లాన్ వినియోగదారులకు 10 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ని అందిస్తుంది. అలాగే ఉచిత రూటర్‌ కూడా వస్తుంది. ఈ కొత్త ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్ బీహార్, ఈస్ట్ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓటీటీ లేదా లైవ్ టీవీ ప్రయోజనాలను మాత్రం ఈ ప్లాన్‌లో కవర్ అవ్వవు. అయితే తర్వాత దేశంలోని ఇతర నగరాల్లో ఇది అందుబాటులోకి వస్తుందా లేదా అనే దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Follow Us
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్