AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఫైర్‌బోల్ట్ స్మార్ట్‌వాచ్‌పై ఏకంగా 70 శాతం తగ్గింపు

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న వ్యాలెంటైన్ వీక్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ వాచ్‌లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. తమ ఫైర్‌బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 70 శాతం తగ్గింపు ధరకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఫైర్‌బోల్ట్ స్మార్ట్‌వాచ్‌పై ఏకంగా 70 శాతం తగ్గింపు
Fire Boltt
Nikhil
| Edited By: |

Updated on: Feb 10, 2023 | 7:14 PM

Share

భారత్‌లో స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్‌ల వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ కోవలోనే ఫైర్‌బోల్ట్ సంస్థ తమ కంపెనీ తరఫున స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న వ్యాలెంటైన్ వీక్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ వాచ్‌లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. తమ ఫైర్‌బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 70 శాతం తగ్గింపు ధరకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.7000 విలువైన స్మార్ట్ వాచ్‌ను రూ.2999కే సేల్‌లో అందుబాటులో ఉంది. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు మెటల్ బాడీ ఈ వాచ్ ప్రత్యేకత. అలాగే 1.39 అంగుళాల కలర్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఈ వాచ్ వినియోగదారులను అలరిస్తుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో గరిష్టంగా 123 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. అలాగే ఈ వాచ్‌ను ధరిస్తే శరీరంలోని హర్ట్ రేట్, ఆక్సిజన్ రేట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌లోని టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, స్పీకర్లు మంచి నాణ్యతతో ఉండడంతో కస్టమర్ల మనస్సును ఈ వాచ్ దోచుకుంది. ఈ నేపథ్యంలో ఈ వాచ్‌పై గణనీయమైన తగ్గింపును ప్రకటించడంతో కొనుగోళ్లు మరింత పెరుగుతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఫైర్‌బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్ వాచ్‌ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఫైర్‌బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్ వాచ్‌ ఫీచర్లు ఇవే

  • 1.39 అంగుళాల డిస్‌ప్లేతో బ్లూ కలర్ సర్క్యులర్ డయల్
  • 240X240 డిస్‌ప్లే రిజుల్యూషన్, సిలికాన్ వేరియబుల్
  • టచ్ స్క్రీన్, వాటర్ రెసిస్టెంట్‌తో అండ్రాయిడ్ ఐఓఎస్ కనెక్టవిటీ
  • బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో, పవర్ ఫుల్ స్పీకర్
  • వాయిస్ అసెస్టెంట్ ద్వారా కమాండ్ చేసుకునే అవకాశం

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Follow Us
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
దుబాయ్‌లో క్షిపణి దాడి హెచ్చరిక జారీ
దుబాయ్‌లో క్షిపణి దాడి హెచ్చరిక జారీ
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!