Redmi Note 11 Pro సిరీస్ మీ తదుపరి యాడ్ టు కార్ట్ కానుంది.. అందుకు 11 కారణాలు
రెడ్‌మీ తన రెడ్‌మి నోట్-11 ప్రో సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. సరికొత్త విస్తృత శ్రేణి ఫీచర్లతో Redmi Note 11 Pro Plus 5G, Redmi Note 11 Pro లను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్ లో ఇవి గేమ్ ఛేంజర్‌లుగా మారనున్నాయి
రెడ్‌మీ తన రెడ్‌మి నోట్-11 ప్రో సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. సరికొత్త విస్తృత శ్రేణి ఫీచర్లతో Redmi Note 11 Pro Plus 5G, Redmi Note 11 Pro లను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్ లో ఇవి గేమ్ ఛేంజర్‌లుగా మారనున్నాయి. స్మార్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ చెబుతోంది. ఈ మాటలు నమ్మశక్యంగా లేవా? దీనిని నిరూపించే 11 కారణాలను మీరే తెలుసుకోండి.
11 కారణాలు:
- పరిశ్రమ ప్రమాణాల ప్రకారం అత్యధిక రిజల్యూషన్ ఇమేజ్ కలిగిన 108MP సెన్సార్ ప్రధాన కెమెరా ఫ్లాగ్‌షిప్ ఫీచర్ మధ్యతరగతి శ్రేణిలో అరుదైనదిగా లభిస్తోంది.
- Redmi Note 11 Pro అద్భుతమైన AMOLED స్క్రీన్‌తో వస్తోంది. ఇది స్పష్టమైన, స్ఫుటమైన రంగులను డిస్‌ప్లే కలిగిఉంది.
- 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే స్మూత్‌గా, సూపర్ ఫాస్ట్‌గా ఉంది. దీని వల్ల ఎటువంటి ఇన్‌పుట్ లాగ్, యానిమేషన్ లాగ్ కు అవకాశమే లేదు.
- 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్ తో పాటు రీడింగ్ మోడ్ 3.0 ఫీచర్ సూర్యకాంతిలోనూ చదువుకునేందుకు అనువుగా ఉండనుంది.
- ప్రపంచంలోని స్లిమ్మెస్ట్ అల్ట్రా-హై రిజల్యూషన్ HM2 ఇమేజ్ సెన్సార్ & 9-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో, తక్కువ లైట్ క్యాప్చర్‌లు కలిగి ఉంది.
- 67W సోనిక్ ఛార్జ్ 3.0 కేవలం 15 నిమిషాల్లో పూర్తి రోజు వినియోగానికి అవసరమైన పవర్‌ని అందిస్తుంది.
- Redmi Note 11 Pro సిరీస్ 5000mAH బ్యాటరీ పనితీరు వినియోగదారులకు ఛార్జింగ్ గురించి రెండో ఆలోచన చేయకుండా ఫోన్‌ను రోజంతా కొనసాగించేలా చేస్తుంది.
- Redmi Note 11 Pro+ 5Gలోని అధునాతన 5G సాంకేతికత, గణనీయంగా తక్కువ 5G బ్యాండ్‌లను అందించే ఇతర 5G స్మార్ట్‌ఫోన్‌ల నుంచి భిన్నంగా నిలవనుంది.
- Redmi Note 11 Pro+ 5Gలో అందించబడిన లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఫోన్ నుంచి వెలువడే వేడి విడుదలలో మెరుగైన పనితీరుతో.. ఈ రేటులో లభిస్తున్న ఇతర ఫోన్లతో పోల్చితే అగ్రగామిగా నిలవనుంది. ఇందులో ఉపయోగించిన కొత్త హీట్ పైప్ టెక్నాలజీ అందుకు సహకరించనుంది.
- Redmi Note 11 Pro Plus 5G Qualcomm® Snapdragon™ 695తో వస్తుంది. ఇది అధునాతన 5G ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది అప్రయత్నంగా వేగవంతమైన, సున్నితమైన పనితీరుకు సహకరిస్తుంది.
- ‘ఇన్ని సరికొత్త ఫీచర్లు కేవలం రూ. 20 వేల లోపు లభిస్తాయి!! Redmi Note 11 Pro ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల మార్కెట్ గేమ్‌ను రీడిఫైన్ చేయనుంది.
(Sponsored)