Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొమ్మిదిమంది స్టార్ డైరెక్టర్స్‌తో.. వెబ్ సిరీస్‌లోకి హీరో సూర్య..

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. అందులోనూ వెబ్ సిరీస్‌లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది. సినిమాలతో పాటు వీటికి కూడా మంచి డిమాండ్ వస్తూండటంతో టాప్ సెలబ్రిటీలు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు కూడా వెబ్ సిరీస్‌లలో..

తొమ్మిదిమంది స్టార్ డైరెక్టర్స్‌తో.. వెబ్ సిరీస్‌లోకి హీరో సూర్య..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 15, 2020 | 11:16 AM

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. అందులోనూ వెబ్ సిరీస్‌లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది. సినిమాలతో పాటు వీటికి కూడా మంచి డిమాండ్ వస్తూండటంతో టాప్ సెలబ్రిటీలు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు కూడా వెబ్ సిరీస్‌లలో కనిపిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని సమంత కూడా ద ఫ్యామిలీ మ్యాన్-2లో నటించింది.

అయితే ఇప్పుడు తాజాగా తమిళ్ నేచురల్ స్టార్ హీరో సూర్య కూడా వెబ్ సిరీస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ‘నవ రసం’ అనే పేరుతో వస్తున్న వెబ్ సిరీస్‌లో ఈ స్టార్ హీరో నటించబోతున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. 9 ఎపిసోడ్లు ఉండే ఈ సరిస్‌లో కొంతమంది ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా గెస్ట్‌లుగా కనిపించబోతున్నారట. విక్రమ్, మాధవన్, సిద్ధార్థ వంటి స్టార్ హీరోలు.. ఈ వెబ్ సిరీస్‌లోని పలు సన్నివేశాల్లో గెస్ట్ అఫీయరెన్స్ ఇవ్వబోతున్నారట.

అలాగే ఈ సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో డైరెక్టర్‌తో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ లిస్ట్‌లో మణిరత్నంతో పాటు గౌత్ మీనన్, బిజోయ్ నంబియార్, అరవింద్ స్వామి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద గ్రాండ్ లాంచ్‌తో హీరో సూర్య వెబ్ సిరీస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More:

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..

బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ వాట్సాప్ బ్లాక్ అవ్వడం ఖాయం..

అట్లుంటది మరి బాలయ్యతో.. అరబిక్‌ న్యూస్‌ పేపర్లో ఆర్టికల్‌..
అట్లుంటది మరి బాలయ్యతో.. అరబిక్‌ న్యూస్‌ పేపర్లో ఆర్టికల్‌..
పరగడుపున ఈ ఒక్కటీ తీసుకుంటే ఆ జబ్బులన్నీ పరార్..
పరగడుపున ఈ ఒక్కటీ తీసుకుంటే ఆ జబ్బులన్నీ పరార్..
Video: అరే ఆజామూ.. లేడీ ఫ్యాన్‌ని అలా వెక్కివెక్కి ఏడ్పిస్తావా
Video: అరే ఆజామూ.. లేడీ ఫ్యాన్‌ని అలా వెక్కివెక్కి ఏడ్పిస్తావా
అవన్నీ పట్టించుకోవడం మానేశా అంటున్న నిత్యామీనన్‌.. ఏంటవి.?
అవన్నీ పట్టించుకోవడం మానేశా అంటున్న నిత్యామీనన్‌.. ఏంటవి.?
కియా ఫ్యాక్టరీలో కారు ఇంజిన్ల మాయం కేసులో పురోగతి
కియా ఫ్యాక్టరీలో కారు ఇంజిన్ల మాయం కేసులో పురోగతి
ఆ హీరో తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందిపెట్టాడు.. హీరోయిన్
ఆ హీరో తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందిపెట్టాడు.. హీరోయిన్
ఈ వేసవిలో మేలో మోట్సుతో సహా ఈ పండుగలను ఆస్వాదించండి..
ఈ వేసవిలో మేలో మోట్సుతో సహా ఈ పండుగలను ఆస్వాదించండి..
ఆ దేశపు సైనికులపై ఏలియన్స్‌ దాడి..? CIA సంచలన రిపోర్ట్
ఆ దేశపు సైనికులపై ఏలియన్స్‌ దాడి..? CIA సంచలన రిపోర్ట్
పర్యావరణ ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవు: సుప్రీం హెచ్చరిక
పర్యావరణ ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవు: సుప్రీం హెచ్చరిక
ఆకర్షిస్తున్న వ్యాగన్ ఆర్ నయా ఎడిషన్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్
ఆకర్షిస్తున్న వ్యాగన్ ఆర్ నయా ఎడిషన్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్