ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేసి సినిమాల్లోకి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

15 April 2025

ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేసి సినిమాల్లోకి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

image
నటనపై ఆసక్తితో సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూనే అటు హీరోయిన్‏గానూ మెప్పించింది.

నటనపై ఆసక్తితో సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూనే అటు హీరోయిన్‏గానూ మెప్పించింది. 

కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలలో కనిపిస్తూ నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలలో కనిపిస్తూ నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

ఈ అమ్మడు మరెవరో కాదు.. అనన్య నాగళ్ల. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తు పల్లికి చెందిన ఈ బ్యూటీ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

ఈ అమ్మడు మరెవరో కాదు.. అనన్య నాగళ్ల. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తు పల్లికి చెందిన ఈ బ్యూటీ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

ఆ తర్వాత  ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరింది. కానీ నటనపై ఆసక్తితో అటు ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. 

ప్రియదర్శి నటించిన మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, మ్యాస్ట్రో, శాకుంతం వంటి చిత్రాల్లో నటించింది. 

అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే పొట్టేల్ సినిమాతోనూ మరోసారి సూపర్ హిట్ అందుకుంది. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. 

అయితే ఇన్నాళ్లు పద్దతిగా ట్రెడిషనల్ ఫోటోస్ షేర్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం మోడ్రన్, గ్లామర్ ఫోటోలతో నెట్టింట సెగలు పుటిస్తోంది.