16 April 2025

టీవీలో పద్దతిగా.. నెట్టింట హాట్ బ్యూటీగా.. ఈ అమ్మడు వేరేలెవల్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటుంది.

అయితే సీరియల్లో ఎంతో పద్దతిగా కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ మాత్రం ఇప్పుడు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఈ అమ్మడు మరెవరో కాదు చిన్ని సీరియల్ ఫేమ్ కావ్య

చిన్ని సీరియల్‏లో కావేరి అలియాస్ ఉష టీచర్‏గా తనదైన నటనతో అదరగొడుతున్న ముద్దుగుమ్మ కావ్య. ఆమెకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉం

కావ్య శ్రీ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని బ్యూటీ. ఇంతకు ముందు పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిచింది ఈఅమ్మడు. 

ప్రస్తుతం చిన్ని సీరియల్ ద్వారా మరోసారి బుల్లితెరపై సందడి చేస్తుంది. అలాగే ఇటీవల టీవీల్లో వచ్చే పలు రియాల్టీ షోలలోనూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ

అయితే సోషల్ మీడియాలో కావ్య ఏ పోస్ట్ చేసినా వెంటనే నిఖిల్ గురించి చర్చ మొదలవుతుంది. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 

ఆ తర్వాత కొన్నాళ్లకే వీరి మధ్య బ్రేకప్ జరిగింది. నిఖిల్ బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో కావ్య గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ తన ప్రేమను బయటపెట్టాడు.