టీమిండియాకు కొత్త కోచ్‌గా టామ్ మూడీ..?
వరల్డ్‌కప్ 2019లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో జట్టులోని డొల్లతనం బయటపడింది. దీనితో బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా హెడ్ కోచ్‌తో సహా మిగిలిన పోస్ట్‌లు భర్తీ చేయడానికి దరఖాస్తులను జూలై 30 వరకు ఆహ్వానించింది. రవిశాస్త్రీతో సహా పలువురు హేమాహేమీలు కోచ్ పదవి రేస్‌లో నిలిచారు. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా టామ్ మూడీ ఖరారైయ్యారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళ్తే.. […]
వరల్డ్‌కప్ 2019లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో జట్టులోని డొల్లతనం బయటపడింది. దీనితో బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా హెడ్ కోచ్‌తో సహా మిగిలిన పోస్ట్‌లు భర్తీ చేయడానికి దరఖాస్తులను జూలై 30 వరకు ఆహ్వానించింది. రవిశాస్త్రీతో సహా పలువురు హేమాహేమీలు కోచ్ పదవి రేస్‌లో నిలిచారు. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా టామ్ మూడీ ఖరారైయ్యారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అసలు వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న టామ్ మూడీ ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. దీనితో ఈ వార్తలకు బలం చేకూరింది. టీమిండియా కోచ్‌గా టామ్ మూడీ బీసీసీఐ ఖరారు చేసిందని.. అధికారికంగా ప్రకటించడమే మిగిలివుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రీకి బోర్డు మొండిచెయ్యి చూపనుందా.. అనే చర్చ నెట్టింట్లో మొదలైంది.
So Tom Moody for Indian coach ? https://t.co/6dGm2lL0d3
— Johns (@CricCrazyJohns) July 18, 2019
Tom moody to India. Ravi shastri to RCB.
— Sahil (@Imsahil_11) July 18, 2019
This means Tom moody is the new Head coach of Team India?? @CricCrazyJohns https://t.co/N5cUIxNF1n
— Gomesh? (@theumpires_call) July 18, 2019
So Tom Moody for Indian coach ? https://t.co/6dGm2lL0d3
— Johns (@CricCrazyJohns) July 18, 2019
This means Tom moody is the new Head coach of Team India?? @CricCrazyJohns https://t.co/N5cUIxNF1n
— Gomesh? (@theumpires_call) July 18, 2019
I remember Tom Moody applying for the India coaching job in 2004 , but with Greg Chappell being preferred over him by Ganguly and others, Moody went on to coach Sri Lanka. I suspect Moody might have another crack at the #TeamIndia coaching job now that he’s no longer part of SRH
— Arun Venugopal (@scarletrun) July 18, 2019
Looks like only Indian team coach is the dream job orelse one of the best Tom Moody wouldnt have applied three times.
— Johns (@CricCrazyJohns) July 17, 2019
అటు సన్‌రైజర్స్ హైదరాబాద్.. అస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా నిలవడంతో కీలకపాత్ర పోషించిన అతడు.. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కోచ్‌గా వ్యవహరించి.. ఆ జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
?Announcement?
Trevor Bayliss, England’s WC Winning coach, has been appointed as the new Head Coach of SunRisers Hyderabad. #SRHCoachTrevor pic.twitter.com/ajqeRUBym5
— SunRisers Hyderabad (@SunRisers) July 18, 2019