టీమిండియా ఘన విజయం.. దుమ్ములేపిన కెప్టెన్ గిల్!
ఆఫ్టనిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్భుతమైన కెప్టెన్ ఇన్సింగ్స్‌తో ఇండియాను గెలిపించాడు. అంతకుముందు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. వర్షం కారణంగా వన్డే మ్యాచ్ కాస్త టీ20 మ్యాచ్‌లా మారిపోయింది. కాకుంటే ఓ ఐదేసి ఓవర్లు ఎక్కువ ఉన్నాయి.

Breaking

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us