Gold Price: బంగారం కొనే వారికి సూపర్ గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న ధరలు.. తులంపై ఎంతంటే?
Gold price decline: బంగారం కొనాలనుకునే వారికి ఇదొక మంచి గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. వరుసగా గత కొన్నాళ్లు తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి మరింత నష్టాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాబట్టి బంగారం ధరలు ఎంత మేర తగ్గనున్నాయో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
