లారా విందులో భారత ఆటగాళ్ల సందడి!

లారా విందులో భారత ఆటగాళ్ల సందడి!
dinner at Brian Lara's residence

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీలు దొరికినప్పుడల్లా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కరీబియన్ దిగ్గజ క్రికెటర్​ లారా ఇంటికి వెళ్లిన ఈ ఆటగాళ్లు డిన్నర్​లో పాల్గొని సరదాగా గడిపారు. ఈ చిత్రాలను బ్రావో ఇన్​స్టాలో షేర్ చేశాడు. టీ20, వన్డే సిరీస్​లను గెలుచుకున్న టీమిండియాకు కాస్త విరామం దొరికింది. విండీస్​ క్రికెటర్లతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, చాహల్​ పాల్గొని సందడి […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Aug 18, 2019 | 8:19 PM

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీలు దొరికినప్పుడల్లా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కరీబియన్ దిగ్గజ క్రికెటర్​ లారా ఇంటికి వెళ్లిన ఈ ఆటగాళ్లు డిన్నర్​లో పాల్గొని సరదాగా గడిపారు. ఈ చిత్రాలను బ్రావో ఇన్​స్టాలో షేర్ చేశాడు.

టీ20, వన్డే సిరీస్​లను గెలుచుకున్న టీమిండియాకు కాస్త విరామం దొరికింది. విండీస్​ క్రికెటర్లతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, చాహల్​ పాల్గొని సందడి చేశారు. ఆగస్టు 22న భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

View this post on Instagram

Lefty aur lefty ka ultimate combo 😎 @brianlaraofficial

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu