AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్‌ హెడ్ కోచ్‌గా రసెల్!

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ వచ్చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ కోచ్ రసెల్ డొమింగోను బంగ్లాదేశ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించినట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ నెల 21న రసెల్ జట్టుతో కలుస్తాడని తెలిపింది. భారత జట్టు కోచ్ రేస్‌లో షార్ట్ లిస్ట్ అయిన మైక్ హెసన్, పాక్ కోచ్‌గా పదవీ బాధ్యతలు ముగించుకున్న మిక్కీఆర్థర్‌లు కూడా బంగ్లాదేశ్ కోచ్ పదవి కోసం చివరి వరకు పోటీలో నిలిచారు. అయితే, వీరిద్దరినీ […]

బంగ్లాదేశ్‌ హెడ్ కోచ్‌గా రసెల్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 17, 2019 | 9:03 PM

Share

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ వచ్చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ కోచ్ రసెల్ డొమింగోను బంగ్లాదేశ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించినట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ నెల 21న రసెల్ జట్టుతో కలుస్తాడని తెలిపింది. భారత జట్టు కోచ్ రేస్‌లో షార్ట్ లిస్ట్ అయిన మైక్ హెసన్, పాక్ కోచ్‌గా పదవీ బాధ్యతలు ముగించుకున్న మిక్కీఆర్థర్‌లు కూడా బంగ్లాదేశ్ కోచ్ పదవి కోసం చివరి వరకు పోటీలో నిలిచారు. అయితే, వీరిద్దరినీ కాదని చివరికి రసెల్‌ను కోచ్‌గా ఎంపిక చేశారు. బంగ్లాదేశ్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్న ఖాలే మహ్‌ముద్ నుంచి రసెల్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌తో బంగ్లాదేశ్ కోచ్‌ స్టీవ్ రోడ్స్‌ కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది.

Follow Us
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే