Tokyo Olympics: హాకీలో టాప్ 10 దేశాలు ఇవే.. ఈ టీంల ఆటను తప్పక చూడాల్సిందే!

టోక్యో ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో మొదలుకానున్నాయి. ఈ మేరకు పాల్గొనే దేశాలు ప్రాక్టీస్‌లో బిజీగా మారాయి. భారత్ నుంచి దాదాపు 99 మంది ఆటగాళ్లు.. 13కేటగిరీల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

Tokyo Olympics: హాకీలో టాప్ 10 దేశాలు ఇవే.. ఈ టీంల ఆటను తప్పక చూడాల్సిందే!
Top 10 Countries In Hockey
Follow us
Venkata Chari

|

Updated on: Jun 17, 2021 | 1:38 PM

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో మొదలుకానున్నాయి. ఈ మేరకు పాల్గొనే దేశాలు ప్రాక్టీస్‌లో బిజీగా మారాయి. భారత్ నుంచి దాదాపు 99 మంది ఆటగాళ్లు.. 13కేటగిరీల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే హాకీ టీంలను ఓ సారి పరిశీలిద్దాం. ఒలింపిక్స్‌లో భారతదేశం 1928 నుంచి 1964 వరకు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. పతకాలను సాధించింది. అలాగే 1960 నుంచి 1980 వరకు పాకిస్తాన్ తన సత్తా చాటగా.. ఆ తరువాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనా వంటి దేశాలు తమ సత్తాను చాటాయి. వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టోక్యో ఒలింపిక్స్‌లో ఏదేశం అగ్రస్థానంలో నిలుస్తుందో చూడాలి.

1908వ సంవత్సరం నుంచి హాకీ పురుషుల గేమ్‌గానే కొనసాగింది. సరైన స్టేడియాలు లేకపోవడంతో 1928 వరకు ఒలింపిక్ క్యాలెండర్ కూడా అందుబాటులో లేదు. మహిళల హాకీని ఒలింపిక్స్‌లో ప్రవేశ పెట్టేందుకు దాదాపు 70 ఏళ్లు పట్టింది. అంటే 1980లో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల హాకీని తొలిసారి ప్రవేశపెట్టారు. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ మ్యాచ్‌లు జూన్ 24 నుంచి ఆగస్టు 6 వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో దాదాపు 24 టీంలు ఆడబోతున్నాయి. ఇందులో మెన్స్‌ టీంలు 12, ఉమెన్స్‌ టీంలు 12 పాల్గొంటున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే టాప్‌ 10 దేశాలను ఓ సారి చూద్దాం..

టాప్‌ 10  మెన్స్ టీంలు ర్యాంక్ 1- ఆస్ట్రేలియా – 2496.97 పాయింట్లు ర్యాంక్ 2- బెల్జియం -2449.67 పాయింట్లు ర్యాంక్ 3- నెదర్లాండ్స్ – 2355.13 పాయింట్లు ర్యాంక్ 4- ఇండియా – 2223.45 పాయింట్లు ర్యాంక్ 5- జర్మనీ – 2159.65 పాయింట్లు ర్యాంక్ 6- ఇంగ్లాండ్ – 2007.49 పాయింట్లు ర్యాంక్ 7- అర్జెంటీనా – 1923.42 పాయింట్లు ర్యాంక్ 8- న్యూజిలాండ్- 1672.68 పాయింట్లు ర్యాంక్ 9- స్పెయిన్ – 1550.77 పాయింట్లు ర్యాంక్ 10- కెనడా – 1509.19 పాయింట్లు

టాప్‌ 10 ఉమెన్స్ టీంలు ర్యాంక్ 1- నెదర్లాండ్స్ – 2779.88 పాయింట్లు ర్యాంక్ 2- అర్జెంటీనా – 2235.59 పాయింట్లు ర్యాంక్ 3- జర్మనీ – 2209.56 పాయింట్లు ర్యాంక్ 4 – ఆస్ట్రేలియా – 2117.49 పాయింట్లు ర్యాంక్ 5 – ఇంగ్లాండ్ – 2082.40 పాయింట్లు ర్యాంక్ 6 – న్యూజిలాండ్ – 1916.26 పాయింట్లు ర్యాంక్ 7- స్పెయిన్ – 1843.87 పాయింట్లు ర్యాంక్ 8- ఐర్లాండ్ – 1681.88 పాయింట్లు ర్యాంక్ 9- ఇండియా – 1643.00 పాయింట్లు ర్యాంక్ 10 – చైనా – 1621.00 పాయింట్లు

(గమనిక: ఉమెన్స్ టీంలో బెల్జియం ప్రస్తుతం 10 వ స్థానంలో ఉంది. కానీ, ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. దీంతో 11వ స్థానంలో ఉన్న చైనా టీంను 10 వస్థానంలో చేర్చాము.)

Also Read:

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో పతకం సాధించే పోటీదారులలో భారత హాకీ జట్టు ఒకటి: వెటరన్ కోచ్ రోలెంట్ ఓల్ట్‌మన్స్

Tokyo Olympics: భారతదేశ తొలి ‘స్కేటర్‌ గర్ల్‌’… అతితా వర్గీస్! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోన్న ఆమె స్ఫూర్తి గాధ!

Olympic Games: సమ్మర్ ఒలింపిక్స్‌ మొత్తం పతకాల్లో భారత్ గెలిచింది కేవలం 0.17 శాతమే!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే