Asian Athletics: పసిడి పతకం సత్తా చాటిన తెలుగమ్మాయి.. ఒక్కరోజే భారత్ ఖాతాలో 5 పతకాలు..

Asian Athletics: భారత యువ అథ్లెట్‌, తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం జ్యోతి.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో 13:09 లో లక్ష్యాన్ని చేరి పసిడిని..

Asian Athletics: పసిడి పతకం సత్తా చాటిన తెలుగమ్మాయి.. ఒక్కరోజే భారత్ ఖాతాలో 5 పతకాలు..
Jyothi Yarraji
Follow us

|

Updated on: Jul 14, 2023 | 1:49 PM

Asian Athletics: భారత యువ అథ్లెట్‌, తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం జ్యోతి.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో 13:09 లో లక్ష్యాన్ని చేరి పసిడిని ముద్దాడింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి కెరీర్‌కి ఇదే తొలి మేజర్‌ ఇంటర్నేషనల్‌ గొల్డ్ మెడల్ కావడం విశేషం. గురువారం జరిగిన ఈ పోటీల్లో జ్యోతి బంగారు పతకం గెలవగా.. అజయ్‌ కుమార్‌, అబ్దుల్లా అబూబకర్‌ కూడా గోల్డ్ మెడల్స్ సాధించారు. దీంతో గురువారం మొత్తం 10 పోటీల్లో మూడింటిలో మనోళ్లే విజేతలుగా నిలిచారు.

పురుషుల 1500 మీ పరుగులో అజయ్‌ కుమార్‌ 3:41 నిముషాల్లో లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. అలాగే ట్రిపుల్‌ జంప్‌లో అబ్దుల్లా అబూబకర్‌ 16.92 మీ లంఘించి విన్నర్‌గా భారత్‌కి బంగారు పతకం అందించాడు.

మరోవైపు మహిళల 400 మీ విభాగంలో ఐశ్వర్య మిశ్రా.. పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతాకలు సాధించడంతో.. చాంపియన్‌షిప్‌ రెండో రోజు భారత్‌ ఖాతాలో 5 పతకాలు చేరాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

బ్యాంకు ఖాతా పనిచేయడం లేదా? ఇలా ఈజీగా పునరుద్ధరించండి..

చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గించే కూరగాయలు ఏంటో తెలుసా?

శ్రీలీల, సాయిపల్లవి.క్రేజ్‌ ఉంది, టాలెంట్ ఉంది.అయినా ఎందుకు వెనకే

హేయ్.. గ్యాంగ్ లీడర్ పాప ఇది నువ్వేనా..!

మావయ్యల బాటలోనే .. చిన్నారుల కోసం సాయి దుర్గ తేజ్ భారీ విరాళం..

బ్రిడ్జి మే సవాల్.. హనుమకొండ లో టెన్షన్.. టెన్షన్..!

పులితో కయ్యానికి కాలు దువ్విన ఎలుగుబంటి.. చివరికి...

టాప్ స్టార్టప్స్‪లో ఉద్యోగం కావాలా? ఈ టిప్స్ పాటిస్తే ఈజీ

చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక.

Bank Holidays: దసరా నుంచి దీపావళి వరకు బ్యాంకులకు భారీగా సెలవులు

వెంకటేశ్వరస్వామి చూస్తున్నాడు.భారీ మూల్యం చెల్లించుకుంటారు:ఖుష్బూ

వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.

దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!

జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..

సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!

హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!

దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!

రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!

భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..