Lionel Messi: తిన్నా.. నిద్రపోతున్నా ట్రోఫీతోనే.. క్షణం కూడా వదలని మెస్సీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫొటోస్..

Argentina: అర్జెంటీనా స్టార్ లియోన‌ల్ మెస్సీ ఫిఫా కప్‌ను క్షణం కూడా మిస్సవ్వడం లేదు. రీసెంట్‌గా మెస్సీ పోస్ట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Lionel Messi: తిన్నా.. నిద్రపోతున్నా ట్రోఫీతోనే.. క్షణం కూడా వదలని మెస్సీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫొటోస్..
Lionel Messi Fifa World Cup 2022 Trophy
Follow us

|

Updated on: Dec 21, 2022 | 7:54 AM

Fifa World Cup 2022: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్ పోరు జరిగి మూడు రోజులు గడిచిన ప్రపంచ వ్యాప్తంగా ఆ ఆ ఫీవర్ ఇంకా అటు ఆటగాళ్లను, ఇటు ఫుట్‌బాల్ ఫ్యాన్స్ వదల్లేదు. అర్జెంటీనా స్టార్ లియోన‌ల్ మెస్సీ త‌న క‌ల నిజం కావ‌డంతో ప‌ట్టలేనంత హ్యాపినెస్‌లో ఉన్నాడు. రీసెంట్ గా వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ సెల‌బ్రేషన్ వీడియోలు, ఫొటోల్ని సోష‌ల్‌మీడియాలో షేర్ చేశాడు. అభిమానుల‌తో పంచుకున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ కు గుడ్‌మార్నింగ్ చెప్తూ మెస్సీ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

కప్ గెలిచి 48గంటలు దాటిన మెస్సీ మాత్రం ట్రోఫీని వదల్లేదు. తిన్నా, పడుకున్నా.. దానితోనే గడుపుతున్నాడు. కప్‌ను తన పక్కనే పెట్టుకొని నిద్రిస్తున్నాడు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదులులేకుండా పోయింది. ఫోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే కోట్లలో లైక్ చేశారు. అటు వరల్డ్‌ కప్‌ని అర్జెంటీనాకి తీసుకెళ్లిన సమయంలోనూ మెస్సీ చేతిలోనే ట్రోఫీ ఉంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫొటోస్..

View this post on Instagram

A post shared by Leo Messi (@leomessi)

రాజధానిలో ఊరేగుతున్నంత సేపు మెస్సీనే పట్టుకున్నాడు. ఎటు చూసిన వరల్డ్‌ కప్‌ మీద తనకున్న మమకారాన్ని తెలియజేస్తున్నాడు మెస్సీ. అతని సారథ్యంలో దాదాపు 36 ఏళ్ల తర్వాత వరల్డ్‌ కప్‌ రావడంతో అటు మెస్సీ.. అర్జెంటీనా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మెస్సీ ఇన్‌స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Leo Messi (@leomessi)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..

కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్

టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా

మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు
శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..