Andre Agassi: జనవరి 2025లో భారత్ రానున్న టెన్నిస్ దిగ్గజం.. ఎందుకో తెలుసా?

Tennis Grand Slam winner Andre Agassi: దిగ్గజ అమెరికన్ టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ అగస్సీ PWR DUPR ఇండియన్ టూర్ & లీగ్‌ను అధికారికంగా లాంఛ్ చేసేందుకు జనవరి 2025లో భారతదేశానికి రానున్నారు. దీంతో ఆసియాలో పికిల్‌బాల్ క్రీడ ప్రాముఖ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. PWR DUPR ఇండియన్ టూర్, లీగ్ PWR వరల్డ్ టూర్, PWR వరల్డ్ సిరీస్‌ల ప్రారంభంతో పాటు పికిల్‌బాల్ వరల్డ్ ర్యాంకింగ్స్ (PWR) ద్వారా ఇటీవలే కొత్త ర్యాంకింగ్స్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

Andre Agassi: జనవరి 2025లో భారత్ రానున్న టెన్నిస్ దిగ్గజం.. ఎందుకో తెలుసా?
Andre Agassi
Follow us

|

Updated on: Aug 31, 2024 | 7:25 AM

Tennis Grand Slam winner Andre Agassi: దిగ్గజ అమెరికన్ టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ అగస్సీ PWR DUPR ఇండియన్ టూర్ & లీగ్‌ను అధికారికంగా లాంఛ్ చేసేందుకు జనవరి 2025లో భారతదేశానికి రానున్నారు. దీంతో ఆసియాలో పికిల్‌బాల్ క్రీడ ప్రాముఖ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. PWR DUPR ఇండియన్ టూర్, లీగ్ PWR వరల్డ్ టూర్, PWR వరల్డ్ సిరీస్‌ల ప్రారంభంతో పాటు పికిల్‌బాల్ వరల్డ్ ర్యాంకింగ్స్ (PWR) ద్వారా ఇటీవలే కొత్త ర్యాంకింగ్స్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

ఎనిమిది సార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌గా నిలిచిన అగస్సీ, కోర్టులో రాకెట్‌తో తన మ్యాజిక్‌కు పేరుగాంచాడు. అతను నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్, రెండు US ఓపెన్ టైటిల్స్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లలో విజేతగా నిలిచాడు.

“నేను భారతదేశాన్ని సందర్శించి, పికిల్‌బాల్‌ ఇష్టపడే అభిమానులను కలవబోతున్నాను. నేను PWR DUPR ఇండియన్ టూర్ & లీగ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇది దేశంలో గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను” అంటూ భారత క్రీడా అభిమానుల కోసం అగస్సీ ఒక ప్రత్యేక వీడియోలో స్పందించారు.

Andre Agassi

Andre Agassi

ఆండ్రీ అగస్సీ నాయకత్వం వహించడంతో, PWR DUPR ఇండియన్ టూర్ & లీగ్ భారతదేశంలో పికిల్‌బాల్‌పై ఉత్సాహాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు. జనవరిలో ఈ లీగ్ మొదలుకానుంది.

ముఖ్యంగా, PWR DUPR ఇండియన్ టూర్ & లీగ్‌కు ముందు, PWR DUPR ఇండియా మాస్టర్స్ (బ్యాటిల్ ఆఫ్ ది లీగ్: స్టేజ్ 1తో సహా, PWR 700కి సంబంధించిన ఒక ఈవెంట్ 2024 అక్టోబర్ 24 నుంచి 27 వరకు న్యూ ఢిల్లీలో జరుగుతుంది.

పికిల్‌బాల్ అంటే ఏమిటి, దీనిని ఎలా ఆడతారు?

పికిల్‌బాల్ అనేది రాకెట్ క్రీడ. ఇది బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ వంటి ఇతర రాకెట్ క్రీడల లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక రాకెట్, ఓ ప్లాస్టిక్ బాల్ ఈ క్రీడలో ఉపయోగిస్తారు. సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ కూడా ఆడొచ్చు.

పికిల్‌బాల్ గత కొన్ని సంవత్సరాలుగా యునైటెడ్ స్టేట్స్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడ. పికిల్‌బాల్స్ నియమాలు టేబుల్ టెన్నిస్ మాదిరిగానే ఉంటాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
మంచు ఫ్యామిలీ మూడో తరం "తిన్నడు".! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌..
మంచు ఫ్యామిలీ మూడో తరం
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!