AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ రూల్స్ బ్రేక్… విండీస్​తో టెస్టుకు ఆల్​రౌండర్​ ఆర్చర్ ఔట్..

వెస్టిండీస్​తో నేటి జరగబోయే రెండో టెస్టు నుంచి ఇంగ్లాండ్ ఆట‌గాడు జోఫ్రా ఆర్చర్​ను తప్పించారు. బయో సెక్యూర్​ రూల్స్ అతిక్రమించడమే ఇందుకు రీజ‌న్.

కోవిడ్ రూల్స్ బ్రేక్... విండీస్​తో టెస్టుకు ఆల్​రౌండర్​ ఆర్చర్ ఔట్..
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2020 | 3:12 PM

Share

వెస్టిండీస్​తో నేటి జరగబోయే రెండో టెస్టు నుంచి ఇంగ్లాండ్ ఆట‌గాడు జోఫ్రా ఆర్చర్​ను తప్పించారు. బయో సెక్యూర్​ రూల్స్ అతిక్రమించడమే ఇందుకు రీజ‌న్. దీంతో అతడికి రెండుసార్లు కొవిడ్ టెస్టులు చేయడం సహా ఐదు రోజులు ఐసోలేషన్​లో ఉండనున్నాడు.​ ఓల్డ్​ ట్రాఫోర్డ్​లోని ఈ మ్యాచ్​లో ఆర్చర్​ ఆడటం లేదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఈ విషయంపై స్పందించిన ఆర్చర్.. తాను చేసిన పనికి సారీ చెప్పాడు. తన చర్యల వల్ల ప్ర‌మాద‌క‌ర‌ పరిణామాలు ఎదుర‌వుతాయ‌న్న‌ విష‌యాన్ని పూర్తిగా అంగీకరిస్తున్న‌ట్టు తెలిపాడు దాదాపు 117 రోజుల గ్యాప్ తర్వాత బయో సెక్యూర్​ వాతావరణంలో మాంచెస్టర్​లో ఇటీవలే ఫస్ట్ క్రికెట్ మ్యాచ్​ జరిగింది. ఆతిథ్య ఇంగ్లాండ్​పై 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపొందింది.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌