AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గబ్బా టెస్ట్: అర్ధ శతకాలతో అదరగొట్టిన శార్దూల్, సుందర్.. నిలకడగా ఆడుతోన్న టీమిండియా టెయిలాండర్లు..

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఆఖరి టెస్టులో టీమిండియా టెయిలాండర్లు వాషింగ్టన్ సుందర్(50*), శార్దూల్ ఠాకూర్(56*) ...

గబ్బా టెస్ట్: అర్ధ శతకాలతో అదరగొట్టిన శార్దూల్, సుందర్.. నిలకడగా ఆడుతోన్న టీమిండియా టెయిలాండర్లు..
Ravi Kiran
|

Updated on: Jan 17, 2021 | 11:19 AM

Share

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఆఖరి టెస్టులో టీమిండియా టెయిలాండర్లు వాషింగ్టన్ సుందర్(50*), శార్దూల్ ఠాకూర్(56*) అద్భుతంగా పోరాడుతున్నారు. ఈ నేపధ్యంలోనే వీరిద్దరూ టెస్టుల్లో తమ తొలి అర్ధ శతకాలను చేరుకోవడమే కాకుండా శతక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. మంచి బంతులను బౌండరీలకు తరలిస్తూ.. చెత్త బంతులను వదిలిస్తూ నిలకడగా ఆడుతున్నారు. జట్టు స్కోర్ 186 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా పంత్(23) ఔట్ కాగా.. అప్పటి నుంచి వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కుంటున్నారు. దీనితో 97 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు నష్టపోయి 292 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగుల వెనుకంజలో ఉంది.

Follow Us
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు