AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకే ఓ చెల్లి ఉంటే… ఆ క్రికెటర్‌తో…!

యాషెస్‌ సిరీస్‌లో మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయం అందించిన బెన్‌స్టోక్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతి ఒక్కరూ అతడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌స్వాన్‌ అయితే తన ఆనందాన్ని భిన్నంగా వ్యక్తీకరించాడు. తనకే ఓ సోదరి ఉంటే కచ్చితంగా బెన్‌స్టోక్స్‌కు ఇచ్చి పెళ్లి చేస్తానని సంచలనం సృష్టించాడు. ‘నాకు అక్కాచెల్లెల్లు లేరు. కానీ నాకే ఓ సోదరి ఉంటే మాత్రం అతడికిచ్చి పెళ్లి చేస్తాను’ అని ట్వీట్‌ చేశాడు. అతడి వ్యాఖ్యలు ట్విటర్‌లో […]

నాకే ఓ చెల్లి ఉంటే... ఆ క్రికెటర్‌తో...!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 27, 2019 | 12:04 AM

Share

యాషెస్‌ సిరీస్‌లో మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయం అందించిన బెన్‌స్టోక్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతి ఒక్కరూ అతడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌స్వాన్‌ అయితే తన ఆనందాన్ని భిన్నంగా వ్యక్తీకరించాడు. తనకే ఓ సోదరి ఉంటే కచ్చితంగా బెన్‌స్టోక్స్‌కు ఇచ్చి పెళ్లి చేస్తానని సంచలనం సృష్టించాడు. ‘నాకు అక్కాచెల్లెల్లు లేరు. కానీ నాకే ఓ సోదరి ఉంటే మాత్రం అతడికిచ్చి పెళ్లి చేస్తాను’ అని ట్వీట్‌ చేశాడు. అతడి వ్యాఖ్యలు ట్విటర్‌లో వైరల్ అయ్యాయి.

ఆసీస్‌తో మూడో టెస్టులో 359 పరుగుల లక్ష్యఛేదనలో 245/4తో ఉన్న ఇంగ్లాండ్‌ చకచకా ఐదు వికెట్లు కోల్పోవడంతో 286/9కు పరిమితమైంది. ఈ దశలో ఆఖరి వికెట్‌ జాక్‌లీచ్‌ (17 బంతుల్లో 1*)తో కలిసి బెన్‌స్టోక్స్‌ (135*; 219 బంతుల్లో 11×4, 8×6) అద్భుతం చేశాడు. ఓటమి అంచున నిలబడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఖరి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అద్వితీయమైన విజయం అందించాడు. జులైలో అతడు ప్రపంచకప్‌ ఎలా గెలిపించాడో ఇంకా ఎవరూ మర్చిపోనేలేదు. ఇప్పుడూ అలాంటి ఇన్నింగ్సే ఆడటం గమనార్హం.

అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు