కర్రసాము కుర్రోడు చెలరేగిపోయాడు

హర్భజన్ సింగ్ మైదానంలోనే కాదు బయట కూడా సందడి చేస్తున్నాడు. లోకల్ నింజా ఛాలెంజ్‌లో భాగంగా చెన్నై ఆటగాళ్లంతా కర్రసాము చేశారు. అందులో భజ్జీ ఏకంగా రెండు కర్రలు పట్టుకొని గిర్రుమని తిప్పేశాడు. కర్రసాము చేసేందుకు చెన్నై ఆటగాళ్లు కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోను ఐపీఎల్ యాజమాన్యం సైతం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసినవారంతా హర్భజన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. లోకల్ నింజా ఛాలెంజ్‌లో చెన్నై ఆటగాళ్లంతా పంచెలు కట్టుకుని సందడి చేశారు. కర్రసాము […]

కర్రసాము కుర్రోడు చెలరేగిపోయాడు

Edited By:

Updated on: Apr 22, 2019 | 12:29 PM

హర్భజన్ సింగ్ మైదానంలోనే కాదు బయట కూడా సందడి చేస్తున్నాడు. లోకల్ నింజా ఛాలెంజ్‌లో భాగంగా చెన్నై ఆటగాళ్లంతా కర్రసాము చేశారు. అందులో భజ్జీ ఏకంగా రెండు కర్రలు పట్టుకొని గిర్రుమని తిప్పేశాడు. కర్రసాము చేసేందుకు చెన్నై ఆటగాళ్లు కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోను ఐపీఎల్ యాజమాన్యం సైతం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసినవారంతా హర్భజన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. లోకల్ నింజా ఛాలెంజ్‌లో చెన్నై ఆటగాళ్లంతా పంచెలు కట్టుకుని సందడి చేశారు. కర్రసాము చేయలేక కొందరైతే విచిత్ర విన్యాసాలు చేశారు.