AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్​లైన్​లో షూటింగ్​ పోటీలు..ప్రపంచంలోనే తొలిసారి

ప్రపంచం చ‌రిత్ర‌లోకే మొద‌టిసారి ఆన్​లైన్​లో షూటింగ్ లీగ్ నిర్వహించనున్నారు. కోవిడ్-19 ప్రభావంతో ఏర్పడిన పరిస్థితుల వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేదు.

ఆన్​లైన్​లో షూటింగ్​ పోటీలు..ప్రపంచంలోనే తొలిసారి
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2020 | 11:54 PM

Share

ప్రపంచం చ‌రిత్ర‌లోనే మొద‌టిసారి ఆన్​లైన్​లో షూటింగ్ లీగ్ నిర్వహించనున్నారు. కోవిడ్-19 ప్రభావంతో ఏర్పడిన పరిస్థితుల వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేదు. జులై 4 నుంచి స్టార్ట‌య్యే ఈ టోర్నీలో భారత్​ తరఫున ‘ఇండియన్ టైగర్స్’​ జట్టు బ‌రిలోకి దిగ‌నుంది.

ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి టీమ్ ముగ్గురు షూటర్స్​తో పాటు ఓ కోచ్ ఉంటారు. తాము ఉండే ప్ర‌దేశాల్లో జూమ్ యాప్​లో లాగిన్​ అయిన తర్వాత వీరు కాంపిటేషన్ లో పాల్గొంటారు. రెండు టీమ్స్ మధ్య జరిగిన పోరులో 10 పాయింట్ల గెల్చుకున్న మొద‌టి జట్టును విన్న‌ర్ గా ప్రకటిస్తారు. జరిగే 10 మ్యాచ్​ల్ని, ‘ఇండియన్ షూటింగ్’ ఫేస్​బుక్ పేజ్​లో లైవ్​ స్ట్రీమింగ్ చేయ‌నున్నారు.

మ్యాచ్​ల వివరాలు

జులై 4: ఆస్ట్రియన్ రాక్స్ వెర్స‌స్ ఇటాలియన్ స్టైల్

జులై 5: ఇటాలియన్ స్టైల్ వెర్స‌స్ ఇండియన్ టైగర్స్

జులై 10: ఫ్రెంచ్ ఫ్రాగ్స్ వెర్స‌స్ ఇజ్రాయెల్ మాబోరత్

జులై 11: ఆస్ట్రియన్ రాక్స్ వెర్స‌స్ ఇండియన్ టైగర్స్

జులై 12: స్పానిష్ చానోస్ వెర్స‌స్ ఫ్రెంచ్ ఫ్రాగ్స్

జులై 18, 19: సెమీఫైనల్స్

జులై 25: మూడో స్థానం కోసం మ్యాచ్​

జులై 26: ఫైనల్

Follow Us
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం