ఐపీఎల్ 2021 టోర్నీలో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీతో పంజాబ్ తలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కేఎ రాహుల్, అగర్వాల్ మంచి ఓపెనింగ్ ఇవ్వడంతో జట్టు స్కోరు పరిగెత్తింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ మొదటినుంచి ఆచితూచి ఆడింది. కేవలం 18.2 ఓవర్లు లో 198పరుగులు చేసి విజయం సాధించింది. శిఖర్ ధావన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 49 బంతుల్లో 92 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకం అయ్యాడు. చివరివరకు ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.
ఇక జట్ల విషయానికొస్తే..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:
రిషభ్ పంత్ (కెప్టెన్), మాయంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, స్టీవ్‌స్మిత్, మార్కస్ స్టాయినిస్, లలిత్ యాదవ్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అవేశ్ ఖాన్, లక్మన్ మెరివాల.
పంజాబ్ కింగ్స్ జట్టు..
కేఎల్ రాహుల్(కెప్టెన్),మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, పూరన్, షారుక్ ఖాన్,జే రిచర్డ్‌సన్,జలజ్ సక్సేనా,మహ్మద్ షమి,రిలీ మెరిడీత్,అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని ఇక్కడ చదవండి :