AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తడబడ్డ దక్షిణాఫ్రికా.. కివీస్ టార్గెట్ 242

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీలు మరోసారి తడబడ్డారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణేత 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు మాత్రమే చేసింది. వర్షం వల్ల అంపైర్లు ఇరు వైపులా చెరో ఓవర్ తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సఫారీలు 49 ఓవర్లు ఆడారు. కాగా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో వాన్‌డర్ డుస్సెన్ (64 బంతుల్లో 67 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), […]

తడబడ్డ దక్షిణాఫ్రికా.. కివీస్ టార్గెట్ 242
Ravi Kiran
|

Updated on: Jun 19, 2019 | 8:32 PM

Share

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీలు మరోసారి తడబడ్డారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణేత 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు మాత్రమే చేసింది. వర్షం వల్ల అంపైర్లు ఇరు వైపులా చెరో ఓవర్ తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సఫారీలు 49 ఓవర్లు ఆడారు.

కాగా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో వాన్‌డర్ డుస్సెన్ (64 బంతుల్లో 67 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హషీమ్ ఆమ్లా (83 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు)లు మాత్రమే అర్ధ శతకాలు చేయగా… మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఎవరూ కూడా రాణించలేదు. అటు కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ మూడు వికెట్లు తీయగా.. బౌల్ట్, గ్రాండ్‌హోమ్, సాన్టనర్‌లు తలో వికెట్ పడగొట్టారు.

Follow Us
రూ. 10 లక్షలు పెట్టి సాంగ్ తీసి యూట్యూబ్‌లో పెడితే..
రూ. 10 లక్షలు పెట్టి సాంగ్ తీసి యూట్యూబ్‌లో పెడితే..
నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్
నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్
విజయ్-రష్మికల వెడ్డింగ్‌పై గబ్బర్ సింగ్ బ్యాచ్ వీడియో వైరల్
విజయ్-రష్మికల వెడ్డింగ్‌పై గబ్బర్ సింగ్ బ్యాచ్ వీడియో వైరల్
ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా..
ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా..
పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు..జారుకుంటున్న విదేశీ ప్లేయర్లు
పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు..జారుకుంటున్న విదేశీ ప్లేయర్లు
కొండచిలువ రక్తంతో మనుషుల బరువు తగ్గి, గుండె పదిలంగా ఉంటుందట..!
కొండచిలువ రక్తంతో మనుషుల బరువు తగ్గి, గుండె పదిలంగా ఉంటుందట..!
పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం అప్డేట్
పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం అప్డేట్
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?