Watch Video: ద్రవిడ్ కుమారుడు బ్యాట్స్‌మెన్ ఎందుకు కాలేదు? కోహ్లీ, ధోని ముఖంలో నవ్వులు పూయించిన కుంబ్లే సమాధానం..!

Rahul Dravid-Anil Kumble: భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్, బౌలర్ అనిల్ కుంబ్లే కలిసి చాలా ఏళ్లు ఆడారు. ఇద్దరి మధ్య ఎంతో స్నేహం కూడా ఉంది.

Watch Video: ద్రవిడ్ కుమారుడు బ్యాట్స్‌మెన్ ఎందుకు కాలేదు? కోహ్లీ, ధోని ముఖంలో నవ్వులు పూయించిన కుంబ్లే సమాధానం..!
Anil Kumble Rahul Dravid
Follow us

|

Updated on: Dec 09, 2021 | 9:53 AM

Rahul Dravid-Anil Kumble: భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సీరియస్‌గా ఉంటాడనే పేరుగాంచిన సంగతి తెలిసిందే. కుంబ్లే నియమాలు, నిబంధనలను అనుసరిస్తూ క్రమశిక్షణతో ఉంటాడనేది అందరికీ తెలిసిందే. టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఎన్నికైనప్పుడు కూడా కుంబ్లే కఠిన వైఖరి గురించి ఎన్నో చర్చలు జరిగాయి. కుంబ్లే విషయం నచ్చని కోహ్లీ.. అతనితో వైరం ఉన్నట్లు, ఇద్దర మధ్య అంత సఖ్యత లేదని ఎన్నో కథనాలు వినిపించాయి.

అది అంతా పక్కన పెడితే దీనికి విరుద్ధంగా, కుంబ్లేలో మరో కోణం దాగుందని మీకు తెలుసా? ఆయన తన కామెడీతో అందర్నీ నవ్విస్తాడని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే కుంబ్లే తన హాస్యంతో అందరినీ ఆశ్చర్యపరిచి నవ్వులు పూయించిన సందర్భం ఒకటి వెలుగులోకి వచ్చింది. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ కూడా ఈ వీడియోలో కనిపించారు. తన సన్నిహితుడు, వెటరన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ సన్మాన కార్యక్రమంలో మాట్లాడాడు. రాహుల్ ద్రవిడ్ కుమారుడు బ్యాట్స్‌మెన్ కాలేదో ఈ సందర్భంగా వివరించాడు.

ద్రవిడ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల క్రితం ఈరోజు, దిగ్గజ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ సన్మాన వేడుకను నిర్వహించింది. ఇక్కడ ద్రవిడ్ సహచరులు, యువ ఆటగాళ్లు ఈ లెజెండ్‌తో ఆడిన రోజుల అనుభవాలను పంచుకున్నారు. ఇంతలో అనిల్ కుంబ్లే వేదికపైకి వెళ్లి ద్రవిడ్ గురించి మాట్లాడటం ప్రారంభించాడు. రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ పుట్టిన కథను వివరించాడు. రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ జన్మించినప్పుడు, నాకు, ద్రవిడ్ ఇద్దరికీ ఓ స్నేహితుడు సందేశం పంపాడు. కుంబ్లే, ద్రవిడ్‌ల జోడీ ఆటలో కొనసాగుతారని’ అందులో ఉందని భారత మాజీ ప్రధాన కోచ్ పేర్కొన్నాడు.

కోహ్లి, ధోనీలు నవ్వు ఆపుకోలేకపోయారు.. కుంబ్లే మాట్లాడుతూ, ‘నాకు ఈ సందేశం రాగానే అది జరగదంటూ రిప్లై ఇచ్చాను. కానీ, కుంబ్లే బంతి ద్రవిడ్ అవుతాడని నేను రాశాను. ఎందుకంటే నా కొడుకు బౌలర్‌గా మారడు. రాహుల్ ద్రవిడ్ కొడుకు బ్యాట్స్‌మెన్‌గా మారడు. ద్రవిడ్ కుమారుడు బౌలర్ అవుతాడు. ఎందుకంటే అతని తండ్రి అంతర్జాతీయంగా 23 వేల పరుగుల రికార్డును బద్దలు కొట్టడం అతనికి కష్టమే. కానీ, బౌలింగ్‌లో తన తండ్రి కంటే ముందుండాలంటే అతను కేవలం రెండు వికెట్లు మాత్రం తీస్తే చాలు. అదే సమయంలో నన్ను అధిగమించడానికి నా కొడుకు సగటు 19 పరుగుల కంటే మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ చప్పట్లతో నవ్వడం ప్రారంభించారు. సమిత్ ఎడ్జ్ గ్రూప్‌లో బ్యాట్స్‌మెన్‌గా ప్రారంభించినందున కుంబ్లే చెప్పిన ఈ పాయింట్ నిజం కాలేదు.

కుంబ్లే మాట్లాడుతూ, ‘నాకు ఈ సందేశం రాగానే అది జరగదంటూ రిప్లై ఇచ్చాను. కానీ, కుంబ్లే బంతి ద్రవిడ్ అవుతాడని నేను రాశాను. ఎందుకంటే నా కొడుకు బౌలర్‌గా మారడు. రాహుల్ ద్రవిడ్ కొడుకు బ్యాట్స్‌మెన్‌గా మారడు. ద్రవిడ్ కుమారుడు బౌలర్ అవుతాడు. ఎందుకంటే అతని తండ్రి అంతర్జాతీయంగా 23 వేల పరుగుల రికార్డును బద్దలు కొట్టడం అతనికి కష్టమే. కానీ, బౌలింగ్‌లో తన తండ్రి కంటే ముందుండాలంటే అతను కేవలం రెండు వికెట్లు మాత్రం తీస్తే చాలు. అదే సమయంలో నన్ను అధిగమించడానికి నా కొడుకు సగటు 19 పరుగుల కంటే మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ చప్పట్లతో నవ్వడం ప్రారంభించారు. సమిత్ ఎడ్జ్ గ్రూప్‌లో బ్యాట్స్‌మెన్‌గా ప్రారంభించినందున కుంబ్లే చెప్పిన ఈ పాయింట్ నిజం కాలేదు.

Also Read: Watch Video: ఒకే ఓవర్‌లో 4 నోబాల్స్‌, అయినా గుర్తించని అంపైర్.. వార్నర్ దెబ్బకు అసలు విషయం వెలుగులోకి..!

IND vs SA: కోహ్లీ వన్డే కెప్టెన్సీ అందుకే చేజారిందా.. సారథి మార్పులో ప్రభావం చూపిన కారణాలు ఏంటంటే?

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..