T20 World Cup 2024: ఉగాండా సంచలనం.. టీ20 ప్రపంచకప్‌కు అర్హత.. మెగా టోర్నీలో ఆడే మొత్తం 20 జట్లు ఇవే

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించిన ఉగాండా ఐసీసీ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తద్వారా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న ఐదో ఆఫ్రికన్ దేశంగా నిలిచింది

T20 World Cup 2024: ఉగాండా సంచలనం.. టీ20 ప్రపంచకప్‌కు అర్హత.. మెగా టోర్నీలో ఆడే మొత్తం 20 జట్లు ఇవే
Uganda Cricket Team
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2023 | 1:20 PM

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించిన ఉగాండా ఐసీసీ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తద్వారా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న ఐదో ఆఫ్రికన్ దేశంగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే కేవలం 65 పరుగులకే ఆలౌటైంది. అల్పేష్ రంజానీ, దినేష్ నక్రానీ, హెన్రీ సెనియోండో, బ్రియాన్ మసాబా తలో రెండు వికెట్లు తీశారు. జింబాబ్వేపై ఉగాండా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నమీబియా, ఉగాండా జట్ల చేతులో ఓడిపోయిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. జింబాబ్వే 2019 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్‌కు లకు కూడా అర్హత సాధించలేకపోయింది.

T20 ప్రపంచ కప్‌లో ఆడే జట్లు ఇవే..

అమెరికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా, ఉగాండా జట్లు ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నీ ప్రారంభంలో, ఐదు జట్లతో కూడిన నాలుగు గ్రూపులు మొదటి రౌండ్‌లో తలపడతాయి. ఒక్కో గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కి చేరుకుంటాయి. అక్కడ నుంచి మళ్లీ సూపర్ 8 ముగింపులో మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఆఫ్రికా జోన్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు 7 జట్ల మధ్య జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

జింబాబ్వేపై విజయంతో..

ఉగాండా ఆటగాళ్ల సంబరాలు..

ఐదో ఆఫ్రికన్ దేశంగా ఉగాండా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!