ICC T20I World Cup 2024: కోహ్లీ అభిమానులకు షాకింగ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కారణం ఏంటంటే?
Virat Kohli in ICC T20I World Cup 2024: విరాట్ కోహ్లీ అభిమానులకు ఒక విషాద వార్త ఉంది. ఈ ఏడాది ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో ఆడడని చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
