వర్షం కారణంగా టాస్ నిలిపివేత
ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. అటు వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లకు వర్షం తీవ్రంగా అంతరాయం కల్గిస్తోందనే చెప్పాలి. ఇలాగే సోమవారం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కల్గించడంతో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.