వరల్డ్‌కప్ నుంచి ధావన్ ఔట్..!
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోష్ మీద ఉన్న భారత్ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ వేలి గాయంతో వరల్డ్‌కప్ నుంచి అవుట్ అయ్యారు. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన ధావన్.. ఫీల్డింగ్ చేస్తూ వేలికి గాయం చేసుకున్నాడు. దీనితో అతనికి రెస్ట్ అవసరం కావడంతో.. మూడు వారాల పాటు గబ్బర్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇకపోతే అతని స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. […]
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోష్ మీద ఉన్న భారత్ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ వేలి గాయంతో వరల్డ్‌కప్ నుంచి అవుట్ అయ్యారు. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన ధావన్.. ఫీల్డింగ్ చేస్తూ వేలికి గాయం చేసుకున్నాడు. దీనితో అతనికి రెస్ట్ అవసరం కావడంతో.. మూడు వారాల పాటు గబ్బర్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
ఇకపోతే అతని స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. అటు ఫోర్త్‌డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్‌కు అవకాశం దక్కే ఛాన్స్‌లు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.