AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs MI Highlights: ఐపీఎల్‌ 2022లో తొలి విజయం సాధించిన ముంబై.. రాజస్థాన్‌పై గెలుపు..

Rajasthan Royals Vs Mumbai Indians: ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌ తొలి విజయం అందుకుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

RR vs MI Highlights: ఐపీఎల్‌ 2022లో తొలి విజయం సాధించిన ముంబై.. రాజస్థాన్‌పై గెలుపు..
Rr Vs Mi
Srinivas Chekkilla
|

Updated on: Apr 30, 2022 | 11:45 PM

Share

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌ తొలి విజయం అందుకుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల్ కోల్పోయి 158 పరుగులు చేసింది. ముంబై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 30 Apr 2022 11:38 PM (IST)

    తొలి విజయం సాధించిన ముంబై

    ముంబై ఇండియన్స్ తొలి విజయం సాదించింది.

  • 30 Apr 2022 11:07 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌ తిలక్ వర్మ ఔటయ్యాడు.

  • 30 Apr 2022 11:03 PM (IST)

    సూర్యాకుమార్ యాదవ్ ఔట్‌

    ముంబై మూడో వికెట్ కోల్పోయింది. సూర్యాకుమార్ యాదవ్‌ ఔటయ్యాడు.

  • 30 Apr 2022 10:03 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఇషాన్ కిషన్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 30 Apr 2022 09:49 PM (IST)

    రోహిత్ శర్మ ఔట్‌

    ముంబై ఇండియన్స్ తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 30 Apr 2022 09:23 PM (IST)

    20 ఓవర్లలో 158 పరుగులు చేసిన రాజస్థాన్‌ రాయల్స్

    రాజస్థాన్‌ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి1 58 పరుగులు చేసింది.

  • 30 Apr 2022 09:17 PM (IST)

    రవిచంద్రన్‌ అశ్విన్‌ ఔట్‌

    రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 30 Apr 2022 09:03 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

    రాజస్థాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది.

  • 30 Apr 2022 09:02 PM (IST)

    జోస్‌ బట్లర్‌ ఔట్‌

    రాజస్థాన్‌ రాయల్స్ కీలక వికెట్‌ కోల్పోయింది.  67 పరుగులు చేసిన జోస్ బట్లర్‌ ఔటయ్యాడు.

  • 30 Apr 2022 09:01 PM (IST)

    డారిల్ మిచెల్‌ ఔట్‌

    రాజస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.

  • 30 Apr 2022 08:10 PM (IST)

    సంజు శాంసన్‌ ఔట్‌

    రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జట్టు కెప్టెన్‌ సంజు శాంసన్‌ క్యాచ్‌  ఔటయ్యాడు.

  • 30 Apr 2022 07:52 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

    రాజస్థాన్‌ రాయల్స్‌ తొలి వికెట్ కోల్పోయింది. పడిక్కల్ క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 30 Apr 2022 07:23 PM (IST)

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై

    ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

Published On - Apr 30,2022 7:11 PM

చికెన్, మటన్ వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలిస్తే
చికెన్, మటన్ వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలిస్తే
బంగారం ధరలు మరోసారి పతనం.. ఒక్కసారిగా సీన్ రివర్స్
బంగారం ధరలు మరోసారి పతనం.. ఒక్కసారిగా సీన్ రివర్స్
డైలీ లవంగాలను తింటే.. మీ శరీరంలో జరిగేది ఇదే..
డైలీ లవంగాలను తింటే.. మీ శరీరంలో జరిగేది ఇదే..
బిస్కెట్లపై రంధ్రాల వెనక షాకింగ్ నిజం.. ఆ రహస్యం బయటపడింది!
బిస్కెట్లపై రంధ్రాల వెనక షాకింగ్ నిజం.. ఆ రహస్యం బయటపడింది!
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే
టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే
చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి..! ఆ ప్రాంతాల్లో గజ గజ..
చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి..! ఆ ప్రాంతాల్లో గజ గజ..
నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్