Video: మాంచి రసికుడివి భయ్యా.! యూట్యూబ్‌లో హాట్ వీడియోల సెర్చ్.. పరాగ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!

Riyan Parag's YouTube Search History: ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రియాన్ పరాగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తుఫాన్ ఇన్నింగ్స్‌లతో సంచలనం సృష్టించిన 22 ఏళ్ల ప్లేయర్ 15 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీలు సాధించాడు. మొత్తం 573 పరుగులతో మెరిశాడు.

Video: మాంచి రసికుడివి భయ్యా.! యూట్యూబ్‌లో హాట్ వీడియోల సెర్చ్.. పరాగ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!
Riyan Parag Youtube History
Follow us
Venkata Chari

|

Updated on: May 28, 2024 | 12:46 PM

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే, ఈసారి ఐపీఎల్‌లో ప్రదర్శన కారణంగా మాత్రం కాదండోయ్. హాట్ సెర్చ్‌తో ఇది ప్రత్యేకంగా మారింది. రియాన్ పరాగ్ తన యూట్యూబ్ ఖాతాలో బాలీవుడ్ నటీమణుల హాట్ వీడియోల కోసం సెర్చ్ చేసినట్లు వెల్లడైంది. పరాగ్ హీరోయిన్లు అనన్య పాండే, సారా అలీ ఖాన్ హాట్ వీడియోలను శోధింస్తుంటాడంట. Ryan Parag YouTubeలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. దీనికి ముందు అతను నటి అనన్య పాండే, సారా అలీ ఖాన్ హాట్ వీడియోల కోసం శోధించాడు. కానీ, పరాగ్ ఈ సెర్చ్ హిస్టరీని తొలగించకుండానే ప్రత్యక్ష ప్రసారంలో కనిపించాడు.

ఈసారి తన హిస్టరీలో నటీమణుల పేర్లతో హాట్ వీడియోలు సెర్చ్ చేసినట్లు తేలింది. ఇప్పుడు రియాన్ పరాగ్ సెర్చ్ హిస్టరీ స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ యువ ఆటగాడిపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో రియాన్ పరాగ్ మంచి ఆటగాడే అనే ట్యాగ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.

ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రియాన్ పరాగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన పరాగ్ 4 అర్ధసెంచరీలతో మొత్తం 573 పరుగులు చేశాడు.

ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించగలిగింది. పరాగ్ ప్రదర్శనపై కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఈ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!