AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royal Challengers Bangalore: బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. దూరమైన మరో కీలక ప్లేయర్..

Rajat Patidar Ruled Out: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆటగాళ్లు తప్పుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ పేరు కూడా చేరింది.

Royal Challengers Bangalore: బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. దూరమైన మరో కీలక ప్లేయర్..
Rcb
Venkata Chari
|

Updated on: Apr 04, 2023 | 4:04 PM

Share

ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాకింగ్ న్యూస్ అందింది. ఆర్‌సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మేరకు ఆర్‌సీబీ తన అధికారిక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. పాటిదార్ నిష్క్రమణ బెంగళూరు జట్టుకు పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే గత సీజన్‌లో అతను జట్టుకు బ్యాట్‌తో చాలా కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!

ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!