AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఢిల్లీకి ఎదురుదెబ్బ.. మిగతా మ్యాచ్‌లకు ఆ స్టార్ ఆటగాడు దూరం.. క్లారిటీ ఇచ్చిన అసిస్టెంట్‌ కోచ్‌..

Delhi Capitals: ఢిల్లీ ఫ్లే ఆఫ్‌ రేసుకు చేరుకోవాలంటే మిగతా మ్యాచ్‌ల్లో కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో ఆజట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఆజట్టు స్టార్‌ ఓపెనర్ పృథ్వీ షా ..

IPL 2022: ఢిల్లీకి ఎదురుదెబ్బ.. మిగతా మ్యాచ్‌లకు ఆ స్టార్ ఆటగాడు దూరం.. క్లారిటీ ఇచ్చిన అసిస్టెంట్‌ కోచ్‌..
Prithvi Shaw
Basha Shek
|

Updated on: May 13, 2022 | 5:02 PM

Share

Delhi Capitals: ఐపీఎల్‌-2022 టోర్నీ తుది దశకు చేరుకుంది. ముంబై, చెన్నై జట్లు మినహా అన్ని జట్లు ఫ్లే ఆఫ్‌ రేసులో హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఈక్రమంలో రిషభ్‌ పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 12 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు సాధించింది. మొత్తం 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఢిల్లీ ఫ్లే ఆఫ్‌ రేసుకు చేరుకోవాలంటే మిగతా మ్యాచ్‌ల్లో కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో ఆజట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఆజట్టు స్టార్‌ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) మిగతా రెండు మ్యాచులకు కూడా అందుబాటులో ఉండడని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ తెలిపాడు.

‘పృథ్వీ షాను మేం చాలా మిస్సవుతున్నాం. అతను టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. అయితే పూర్తిగా ఎప్పుడు రికవరీ అవుతాడనేది చెప్పలేకున్నాం. కాబట్టి సీజన్‌లో మిగతా లీగ్ మ్యాచ్ లకు అతను అందుబాబులో ఉండకపోవచ్చు. షా జట్టుకు దూరమవడం మాకు తీవ్ర కొంచెం ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు మేం ప్లేఆఫ్స్ రేసులో కీలక దశలో ఉన్నాం. ఇలాంటి సమయంలో షా సేవలు కోల్పోవడం మాకు నష్టమే’ అని వాట్సన్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్ లో 9 మ్యాచులాడిన పృథ్వీ షా.. 259 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఢిల్లీ ఆడిన గత మూడు మ్యాచుల నుంచి షా ఆడడంలేదు. అతని ప్లేస్లో వచ్చిన శ్రీకర్‌ భరత్‌ కూడా పూర్తిగా విఫలమవుతుండడంతో ఆ జట్టు ఓపెనింగ్‌ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

మిగతా క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: 

Tata Nexon EV: టాటా నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 437 కిలోమీటర్లు..

Elon Musk: ట్విట్టర్‌ డీల్‌‌లో తాత్కాలికంగా బ్రేక్.. కీలక ప్రకటన చేసిన ఎలన్‌ మస్క్‌

Telangana: బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్