AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: డీలాపడ్డ ప్యాట్ కమ్మిన్స్.. కేకేఆర్‌ ఎంతకు దక్కించుకుందంటే.!

Pat Cummins Auction Price: పీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ పేసర్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 7.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు

IPL 2022 Auction: డీలాపడ్డ ప్యాట్ కమ్మిన్స్.. కేకేఆర్‌ ఎంతకు దక్కించుకుందంటే.!
Pat Cummins
Ravi Kiran
|

Updated on: Feb 12, 2022 | 1:11 PM

Share

Pat Cummins Auction Price: ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ పేసర్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 7.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. ఈ ఆస్ట్రేలియన్ బంతితో గత సీజన్‌లో మంచి ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. అయితే అతను లోయర్ ఆర్డర్‌లో కొన్ని సులభతరమైన ఇంకా వేగంగా పరుగులు సాధించాడు. ఈ వేలంలో పెద్దగా ఫ్రాంచైజీలు ఇతడు గురించి పోటీ పడకపోగా.. కోల్‌కతా జట్టు తక్కువకే కమ్మిన్స్‌ను దక్కించుకుంది. ఈ వేలంలో మొదటి ప్లేయర్‌గా శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు అమ్ముడుపోగా.. రెండో ప్లేయర్‌గా అశ్విన్ రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.

కాగా, ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో జరుగుతోంది. క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ఆక్షన్‌లో పలు సంచలనాలు నమోదవుతున్నాయి. నాలుగేళ్ల విరామం తరువాత భారీ సంఖ్యలో జరుగుతున్న ఈ మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు రోజులు వేలం జరుగుతుంది.

Follow Us
భారత్ సరిహద్దు వెంబడి నిరసనలకు జమాత్ పిలుపు..!
భారత్ సరిహద్దు వెంబడి నిరసనలకు జమాత్ పిలుపు..!
ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా తేలని మిస్టరీ..
ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా తేలని మిస్టరీ..
మన పూర్వీకులు దీన్ని తినడం వల్లే నడుపు నొప్పి లేకుండా ఉన్నారు..
మన పూర్వీకులు దీన్ని తినడం వల్లే నడుపు నొప్పి లేకుండా ఉన్నారు..
పేదోళ్ళ టిఫిన్.. కప్పు అన్నం కొద్దిగా కారంతో .. పుల్ల పుల్లగా..
పేదోళ్ళ టిఫిన్.. కప్పు అన్నం కొద్దిగా కారంతో .. పుల్ల పుల్లగా..
బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌..
బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌..
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్
ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీపై ఇంత రహస్యం ఉంటుందా?
ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీపై ఇంత రహస్యం ఉంటుందా?
ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి..చివరికి ఇలా
ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి..చివరికి ఇలా
మీ వంటింట్లోనే మీ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువులు..
మీ వంటింట్లోనే మీ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువులు..
ఫిఫా వరల్డ్ కప్ 2026 ద్వారా రూ.86 వేల కోట్ల సంపాదన ఎలాగో తెలుసా?
ఫిఫా వరల్డ్ కప్ 2026 ద్వారా రూ.86 వేల కోట్ల సంపాదన ఎలాగో తెలుసా?